టాపిక్ లోకి వెళ్తే స్కూల్, కాలేజీ, ట్రైనింగ్ సెంటర్స్ మరియు పరిశ్రమలు,బ్యాంకులు వంటి ప్రభుత్వ కార్యాలయాల్లో బ్లాక్ బోర్డు మీద రాయడానికి చాక్పీస్ ని వినియోగిస్తారు అని తెలిసిందే.
దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు లక్ష టన్నుల పైగా వైట్ డిఫరెంట్ కలర్స్ చాక్ పీస్ వినియోగం జరుగుతుంది.
కానీ ప్రస్తుతం గా వినియోగంలో ఉన్న chalk పిస్ ని ప్లాస్ట పారిస్,doltage వంటి ముడి పదార్థాలు తయారు చేస్తున్నారు.
ఈ మూడు పదార్థాలను లిక్విడ్ రూపంలోకి మార్చి అచ్చు పోసి చాక్ పీస్ లని తయారు చేస్తున్నారు.
అనాదిగా ఈ రకమైన చాక్ పిస్ ల ని ఉపయోగించడం వల్ల ఉపాధ్యాయులు విద్యార్థులు అనారోగ్యానికి కారణం అవుతున్నాయని రాసే సమయంలో కింద పడటం dustop తో శుభ్రపరిచే గ్రామంలో ధూళి కణాలు గాలిలో కలిసి గొంతు, శ్వాస సంబంధమైన వ్యాధులకు గురవుతున్నారని పరిశోధకులు తెలుపుతున్నారు.
గాలిలో కలిసిన ముడి పదార్థాల కణాలు అనారోగ్యానికి ప్రధాన కారణం. అవి బరువు తక్కువగా ఉండడం వలన చాక్ పిస్ గట్టితనాన్ని కలిగి ఉండకపోవటం వలన అలా జరుగుతుంది.
అలా అనారోగ్యానికి కారణం అవుతున్న చాక్ పీస్ లకు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసినవి dustless chalk pieces.
ఇప్పుడు ఈ dustless chalk pieces తయారీ ఇంటి వద్ద తక్కువ పెట్టుబడి తో ఏ విధంగా తయారు చేయవచ్చో తెలుసుకుందాం.
Raw మెటీరియల్స్:-
1)calcium carbonate( సున్నపు పొడి)
2)china clay powder( ఇది వాడడం వల్ల చాక్ పీస్ కి గట్టిదనం మరియు వాడినప్పుడు పౌడర్ గాల్లో ఎగరనివ్వదు.3) కిరోసిన్4) రైస్ బ్రాన్ ఆయిల్5) కలర్స్6) ప్యాకింగ్ బాక్సెస్7)scraper and brushes.
Machines and tools:-
ముందుగా మనకు ప్లాస్టిక్ moulds కావాలి.
ఒక mould లో ఒకసారి 240 chalk pieces తయారు చేయవచ్చు.
ఒక mould ధర రూ.3,250/- నుండి ప్రారంభం అవుతున్నాయి. మీ అవసరానికి తగ్గట్టు గా ఎన్ని కావాలో కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇదేవిధంగా అల్యూమినియం మౌల్డ్స్, గన్ metal మెటీరియల్ moulds ఉంటాయి.
ఇవి ప్లాస్టిక్ మౌల్డ్స్ కంటే ధరలు ఎక్కువ.
మనకు స్టార్టింగ్ లో ప్లాస్టిక్ moulds సరిపోతాయి. ఈ ప్లాస్టిక్ moulds మూడు నుంచి ఐదు వరకు ఉంటే ఖాళీ లేకుండా పని చేసుకోవడానికి ఉపయోగపడతాయి.
అలాగే ఒకసారి1,000 chalk pieces making semi automatic machine cost app ₹.45,000/-
3,000 chalk pieces making semi automatic machine cost app₹.1,00,000/- నుండి ప్రారంభం అవుతుంది ఎక్స్ ట్యూషన్ మెషిన్ అని కూడా అంటారు. మీకు గల సేల్స్ ను బట్టి ఆర్థిక సామర్థ్యం బట్టి మిషన్ కొనుగోలు చేసుకోవచ్చు. ఈ బిజినెస్ కి సంబంధించి మిషనరీ, రా మెటీరియల్ www.indiamart. com లో లభ్యం అవుతున్నాయి.
తయారు చేసే విధానం:-
ముందుగా కిరోసిన్ 50% + రైస్ బ్రాన్ ఆయిల్ 50% కలిపి ఈ ప్లాస్టిక్ మౌల్డ్ లో స్ప్రే చేయాలి.
చాక్ పీస్ లు అచ్చుల నుండి త్వరగా రావడానికి స్ప్రే చేస్తారు.
కిరోసిన్ ,రైస్ బ్రాన్ ఆయిల్ దొరకకపోతే డీజిల్ కూడా వాడవచ్చు.
తర్వాత ఒక బకెట్లో వన్ కేజీ సున్నపు పొడి+100గ్రామ్ china caly+1lt వాటర్ ర్ ఈ రేసియా లో పోసి బాగా కలిపి మనకు ఎంత క్వాంటిటీ కావాలో మనం మనం మాల్ నీ రెడీ చేయాలి.
ఇ మాల్ తో white chalk piece color వస్తుంది.Add colors to the mixture for color chalk pieces.
తరువాత ఆ అచ్చులలో ఈ మాల్ నీ పోసి extra ఉన్న దాన్ని scraper తో తీసేయాలి.
ఆ అచ్చులను 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.
ఆ తర్వాత అచ్చుల నుండి chalk piece ని తీసేయాలి. బాగా ఎండబెట్టాలి. పూర్తిగా తేమ ఆరిన తర్వాత ప్యాకింగ్ బాక్స్ లో ప్యాక్ చేయాలి .మన కస్టమర్ కి సప్లై చేసుకోవాలి.
పెట్టుబడి- ఆదాయం -ఖర్చులు:-
1kg సున్నపు పొడి దర రూ.6-8/- వరకు ఉంది.
1kg china clay ధర రూ.8-10/- వరకు ఉంది.
ఒక mould కు సున్నపు పొడి+china clay కలిపి సుమారుగా వన్ కేజీ అవసరమవుతాయి.
ఒక మౌల్డ్ నుంచి 240 chalk piece తయారవుతాయి.
మార్కెట్ ధర 100 chalk pieces తయారు చేయడానికి అయ్యే ఖర్చు సున్నపు పొడి+china clay powder+ కిరోసిన్+ రైస్ బ్రాన్ ఆయిల్+ లేబర్+ ఇతర ఖర్చులు సుమారుగా=రూ.50/-
మీరు హోల్సేల్ ధర కు రూ.150/- ఇచ్చిన ఒక్కో బాక్సుపై రూపాయలు 100 లాభం వస్తుంది.
ఒక రోజుకి పది బాక్స్ లు అమ్మినా వెయ్యి రూపాయల దాకా వస్తుంది నెలకి 30 వేల దాకా లాభం వస్తుంది. ఇంటి వద్ద నుండి సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ పెట్టుబడిగా ఒక మౌల్డ్ తో ప్రారంభిస్తే రా మెటీరియల్స్, మౌల్డ్ అన్నీ కలిపి సుమారుగా ఐదు వేల వరకు కావాల్సి ఉంటుంది.
గమనిక:- ఈ ఆదాయం ఖర్చుల వివరాలు మీకు ఒక అంచనా కొరకు చెప్పబడుతున్నాయి.
మార్కెటింగ్:-
బుక్ స్టోర్స్ స్టేషనరీ షాప్ స్కూల్స్ కాలేజీ మరియు ఇతర విద్యా రంగాల సంస్థ నుంచి మనం తయారుచేసిన dustless chalk piece ల ప్రాముఖ్యత మరియు ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరించి ఆర్డర్ పొందవలసి ఉంటుంది.
మార్కెట్లో చాక్ పిస్ ల ధరలు ఇతర విషయాలపై మరింత అధ్యయనం
365 total views, 2 views today