DESCRPTION:-
ఈ రోజుల్లో ఆయిల్ అనేది ప్రతి వంటకానికీ అవసరం. ఆయిల్ లేనిదే ఏ వంట అవదు. అయితే మార్కెట్లో ఎన్నో రకాల ఆయిల్ లు వచ్చాయి. అయితే ఎక్కువగా మనం sunflower oil ని బాగా వాడుతాం. ఇంట్లో ఏదైనా ఆహారాలు,కూరలు ,ఫ్రైలు ఈవన్నింటికి కూడా మనం sunflower వాడుతాం. ఈ sunflower అనేది మనకి డిమాండ్ అయితే పెరిగింది. కొలెస్ట్రాల్ లేకుండా ఉంటుంది కాబట్టి ఈ sunflower oil నీ ఎక్కువగా వాడుతూ ఉంటారు.
తయారు చేసే విధానం:-
ఇది పొద్దుతిరుగుడు గింజల నుండి తయారవుతుంది. 50 నుంచి 100 గజాల స్థలం కావాలి. దీనికి ఒక మిషన్ సరిపోతుంది.
ఒక బ్రాండ్ అనేది చేసుకోవాలి.Food safety and standards Authority of india రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. ఒకే ఒక మిషన్ కావాలి.ఎక్స్ ప్లేయర్ అనే మిషన్ ఉండాలి.ఈ మెషిన్ 50,000-2,30,000 రేట్ల దాకా ఉంటుంది. స్టోన్ తో చెక్క తో తయారు చేసుకోవచ్చు.
50-25kg ఉంటుంది.122-160 kg కూడా ఉంటుంది.1 లీటర్,1/2లీటర్ ప్యాకెట్లు కావాలి. ఆ బ్రాండింగ్ తోనే మనకు ప్యాకెట్ వస్తాయి.
25 kg ల పొద్దు తిరుగుడు వేస్తే పది కేజీల దాకా నూనె వస్తుంది. ఈ పొద్దు తిరుగుడు రేట్లు80,120,140₹ కూడా ఉన్నాయి.
లాభాలు:-
ఒక లీటర్ 350 అమ్మితే100 రూపాయల లాభం వస్తుంది.10 లీటర్ కు 1,000 రూపాయలు వస్తుంది.
ఒక రోజుకి 20-30 లీటర్ ల నూనె తయారు చేసుకోవచ్చు.
ఒక రోజుకి 3,000 వచ్చిన నెలకి 60,000 దాకా సంపాదించవచ్చు.
198 total views, 2 views today