Description :- కేవలం 5,000/- ల పెట్టుబడి తో స్టార్ట్ చేయగలిగే small business idea గురించి మనం తెలుసుకుందాం. 1,000 మెషినరీ కీ 4,000 రూ. లు Raw materials కి అన్న మాట.
ఈ soft scrubber pads business
ముందుగా మనకు కావాల్సింది siling మెషిన్ తరువాత soft scrubber pads వీటిని మనం హోల్సేల్ గా india mart లో తీసుకోగలం. Packing covers కావాలి. ఒక kg కి 200 రూ. లు అవుతుంది. 500 ల covers వస్తాయి.
Making process:-
ఆ scrubber ని కవర్ లో పెట్టి ఈ హీట్ సీలింగ్ మెషీన్ లో పెట్టి 5 నిమిషాలు ఉంచాలి . హిట్ అయిన తరువాత end ని సీలింగ్ మెషీన్ తో సీల్ చేయాలి. అంతే ప్రెస్ చేసి తీస్తే ప్యాకింగ్ అవుతుంది.
Profits :-
Scrub pad = 1.50/-
Packing cover = 0.40 /-
Powder = 0.10 /-
Total = 2/-
Marketing & Transport = 1/-
1scrubber making cost = 3/-
300 scrubber = 8 Hr 2400 scrubbers.
Wholesale 1 piece profit 2/- × 2400 = 4800 /-
Retail sale 1 piece profit 4/- × 250 = 1,000 /-
Profit per day = 5800 /-
234 total views, 2 views today