Description :- మనం అందరూ birthdays, marriages, party’s ఇలా ఎన్నో చాలా functions కి వెళ్తుంటాం. అలా మనం ప్యాకింగ్ చేసుకోవడం కోసం మనం envelops ని వాడుతూ వుంటాము. వీటిని educational institutions, offices, commercial centres Regular గా use చేస్తారు. అలా మనం envelope వాడటం చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అందువలన మనకు ఈ ఎన్వలప్ డిమాండ్ బాగా పెరిగింది. అలా ప్రస్తుతం ఈ ఎన్వలప్ బిజినెస్ మంచి లాభాలు తెచ్చే బిజినెస్ గా మారింది.
Benifits :-
చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మొదలు పెట్టి ఎక్కువ లాభం తీసుకురావచ్చు. ఈ బిజినెస్ ఇంటివద్ద చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ బిజినెస్ మనకు ఎటువంటి లేబర్ లేకుండా తీసుకోవచ్చు. ఎప్పటికీ తగ్గని డిమాండ్ కాబట్టి మనకి రిస్క్ ఉండదు. మనకు ఈ బిజినెస్ కొరకు గవర్నమెంట్ పర్మిషన్ కూడా అవసరం లేదు.
Investement :-
ఈ బిజినెస్ అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో కేవలం ఒక లక్ష రూపాయలతో మొదలుపెట్టవచ్చు.
Raw materials :-
Envelope making papers, glue, printer, buttons, Beads, colourful threads.
Machinery :-
మనకు manual envelope making machine సరిపోతుంది.
Making process :-
ముందుగా మనం envelope paper ని correct shape & size లో cut చేయాలి. తరువాత మనం Regular envelopes, catalogue envelopes, booklet envelopes, invitation envelopes ఇలా divide చేసి వాటి మీద stylish గా print చేయాలి.
అలాగే నీటిగా punching, patching చేసి ఇంకా gum ని correct గా apply చేయాలి. ఇంకా ఫ్యాన్సీ ల ఉండడం కోసం buttons, colorful threads ని అతికించవచ్చు.
చివరగా వాటిని correct గా envelope folding చేయాలి. అంతే మనకి envelope ready అవుతుంది.
Profits :-
మన sale ని బట్టి మన profit margin ఉంటుంది. మామూలుగా అయితే profit margin 40% – 45% ఉంటుంది.
అంటే మనకు 1,00,000 రూపాయల business చేస్తే అందులో 45,000 లాభం అన్న మాట .
1,00,000 × 45% = 45,000/-
Marketing :-
మనం చేయవలసింది Stationery shops& gifts shops సప్లయ్ చేయడం online crafts site మరియు ఇతర sites ల లో సేల్ చేయడం.
మనం envelopes ని attract గా తయారు చేయడం మనమే own web site చేసి sale చేసుకోవడం.
Subcidy :-
Technology upgradation for MSME Members.
Market development assistance scheme for micro , small and medium enterprises ఇలా మనకు సబ్సీడీ skim అందుబాటులో వుంటుంది.
201 total views, 2 views today