Description :-
మనం ఇంటి వద్ద ప్రారంభించగానే ఒక మంచి హై ప్రాఫిటబుల్ బిజినెస్ ఐడియా గురించి మనం తెలుసుకుందాం. నేను ఇప్పుడు చెప్పబోయే ఐడియా ని నీ పర్సనల్ లైఫ్ లో use చేయొచ్చు. And మీరు దీన్ని ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ గా మార్చుకోవచ్చు.
Normal గా మనం ఆరోగ్యకరంగా ఉండాలి అని మంచి ఫుడ్ ని తీసుకుంటాం . ఆ ఫుడ్ లో ఆయిల్ అనేది కచ్చితంగా అవసరం. మామూలుగా మనం షాపింగ్ కి వెళ్లేటప్పుడు మనలో చాలామంది ఏ నూనె యొక్క ధర తక్కువగా ఉంటుందో అది మాత్రమే గుడ్డిగా తీసుకుంటారు. కానీ మీరు ఆ నూనె తక్కువ ధరకు ఎలా ఇస్తున్నారో అని అస్సలు ఆలోచించరు. మార్కెట్లో వేరుశనగ ధర సుమారు వంద రూపాయలు!!! కానీ మనకి ఒక్క లీటర్ 80 రూపాయలకే ఎలా వస్తుంది???
Normal గా 1 kg వేరుశెనగ తో 300 ml ఆయిల్ ని తీయగలం అలా అయితే 1 లీటర్ అంటే మూడు 100 రూపాయల వేరుశనగ అన్నమాట. So మనకి వీళ్ళు ఇంత తక్కువ ఇస్తున్నారంటే అందులో ఏదో ప్రమాదం ఉన్నట్టే కదా మనం ఇప్పుడు వాడే ఆయిల్ మొత్తం కలుషితమైనది. ఈ ఆయిల్ ని పెట్రోలియం ఇండస్ట్రీ లో నుంచి చీప్ గా కొని ప్యాకెట్ లో ప్యాక్ చేసి అమ్ముతారు. ఈ ఆయిల్ ని crud oil లో నుంచి తీస్తారు. ఈ ఆయిల్ అసలు స్వచ్ఛమైనది కాదు. కానీ మీరు అలాంటి ఆయిల్ ని కొనుక్కొని ప్రతిరోజు వాడుతున్నారు. మీరు అలా చేయడంవల్ల పది రూపాయలు ఆదా అవుతాయి. కానీ మీకు ఆ నూనె వల్ల నష్టం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లి వెయ్యి రూపాయలు ఖర్చు చేస్తారు.
Machinery and Raw materials :-
Oil extraction machine అనేది కొనుక్కోవాలి. Raw materials అచ్చేసి వేరుశెనగ కొబ్బరి మరియు ఇతర నూనెలు తయారయ్యే మెటీరియల్స్.
How to prepare :-
మీరు పై నుండి వేరుశెనగ పోస్తే కింద నూనె అనేది పడుతూ ఉంటుంది. మరియు మీరు ఆ ఆయిల్ ని ఒక పాత్రలో సేకరించాలి. మరియు మీరు ఇలా ఆయిల్ ని తీయగా మిగిలిన తిత్తిని మార్కెట్ లో అమ్మితే కొంచెం డబ్బు సంపాదించవచ్చు.
Investement :-
చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది కావాలి. 20,000 ల రూపాయలకి మిషనరీ దొరుకుతుంది. మరియు మీతో ఎక్కువ గల బడ్జెట్ ఉంటే 1,00,000 వరకు మిషన్ కూడా కొనుక్కోవచ్చు.
20,000 ల మిషిన్ గంటకు నాలుగు లీటర్ల ఆయిల్ ఇవ్వగలదు.1,00,000 ల మెషిన్ ఎక్కువగా ఇస్తుంది.Total investement వచ్చేవరకు 30,000 లు పడుతుంది.
Profits :-
1 లీటర్ ఆయిల్ = 30 రూపాయల profit.
ఈ మిషన్ తో మనం గంటకు నాలుగు లీటర్ల ఆయిల్ తీయగలం. so 4 × 30 = 120 రూపాయలు ప్రతి గంట .
ఇలా మనం ప్రతి రోజు 7 గంటలు పనిచేసిన 7 × 120 = 840 రూపాయలు ప్రతిరోజూ.
ప్రతినెల 25 పని దినాలు అనుకున్న 25 × 840 = 21,000 ప్రతినెలా లాభం.
209 total views, 2 views today