Description :-
మహిళలు ఇంటి వద్ద తక్కువ పెట్టుబడి తో మరియు పెట్టుబడి లేకుండా చేయగలిగే బిజినెస్ ఐడియాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఎక్కువ మందితో పరిచయాలు ఉండి విజయం పొందాలని తపన ఉంటే చాలు. తక్కువ పెట్టుబడి తో చాలా వ్యాపారాలు ప్రారంభించవచ్చు. కొన్నింటికి లక్ష వరకు అవసరమవుతుండగా మరికొన్నిటికి పెట్టుబడియే అవసరం లేదు. కావాల్సిందల్లా ఐడియా దాని అమలు ప్రణాళికా బద్ధంగా నడుచుకోవడం అలాంటి 16 ఐడియాల గురించి మనం తెలుసుకుందాం.
1) బేబీ సిట్టింగ్ సెంటర్ ( డే కేర్ సెంటర్ ) :-
విపరీతమైన నగరికరణ మూలంగా పిల్లలను చూసుకోవడానికి తల్లిదండ్రులకు సమయం ఉండటం లేదు. దీనితో బేబీ సిట్టింగ్ వ్యాపారానికి మంచి డిమాండ్ పెరిగింది. మీరు సమర్థవంతంగా నిర్వహించికోగలిగితే బాగా డబ్బు సంపాదించవచ్చు. దీనికి పెట్టుబడి దాదాపుగా అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది వాళ్ళ పిల్లలని వాళ్లు చూసుకుంటున్నారు. ఇంటిదగ్గర సమయం గడిపే వారు ఉంటే అదే ప్రాంతంలో పిల్లలను బేబీ సిట్టింగ్ వదిలే తల్లిదండ్రులు విచారించి వ్యాపారం మొదలు పెట్టవచ్చు.
2) బ్యూటిషన్ ట్రైనింగ్ సెంటర్ :-
ఈ రోజుల్లో ఇంటి వద్దకే వచ్చి బ్యూటీ కి సంబంధించిన సేవలను అందించే బ్యూటిషన్ ల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో బ్యూటీషన్లు గా స్థిరపడిన వారం లేదా బ్యూటీషియన్ కోర్సు కంప్లీట్ చేసిన వారు బ్యూటీషన్లు తయారు చేసే సంస్థ పెట్టడం మంచి ఐడియా. అంతా బాగా పేరు సంపాదించి అంత ఎక్కువ పరిచయం కలిగి ఉంటే అంత ఆదరణ లభిస్తుంది.
3) పెట్ కేర్ సెంటర్ :-
మీకు పెంపుడు జంతువులు గనక ఇష్టం ఉంటే పెంపుడు జంతువుల సంరక్షణ వ్యాపారం అంటే టికెట్ సెంటర్ వ్యాపారాన్ని చేపట్టవచ్చు. మీకు సొంత స్థలం ఉంటే సున్న పెట్టుబడితో ప్రారంభించవచ్చు.
4) ట్యూషన్ సెంటర్ :-
పిల్లలకు బాగా బోధించే నాలెడ్జ్ ఉండి వారిని హ్యాండిల్ చేయగల నైపుణ్యం ఉంటే ఇది మంచి ఐడియా. అయితే దానిలో ఉండే లోటు,పాట్ల గురించి ఆ రంగంలో ఉండే వారి సలహా తీసుకోవడం మంచిది.
5) వంట పాఠాలు :-
వంట చేయడంలో నైపుణ్యం ఉంది బాగా ఎదుటివారితో వివరించగలం అనుకునే వారు ఈ విధంగా వంట పాఠాలు నేర్పుతూ డబ్బులు సంపాదించుకోవచ్చు. దీనికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. Home maker ని మీ నుంచి నేర్చుకునేందుకు ఆసక్తి చూపితే చాలు.
6) డాన్స్ , ఏరోబిక్ , యోగా పాఠాలు :-
మీకు వీటిలో ఏదైనా కలలో నైపుణ్యం కలిగిన అంటే ట్రైనింగ్ ఇస్తూ సంపాదన ఆర్జించవచ్చు. డాన్స్ పాటలు నేర్పించడం మంచి డిమాండ్ కలిగిన రంగం. అలాగే ఈ రోజుల్లో ఏరోబిక్ , యోగా వంటి అంశాలను సైతం నేర్చుకునేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు.
7) కొరియర్ సెంటర్ :-
ఎన్నో కొరియర్ కంపెనీలకు తమ వ్యవహారాలను చిన్నచిన్న ఏరియాలలో ఫ్రాంఛైజీల గా నిర్వహించడం కొత్త కొత్త వ్యక్తులు అవసరం ఉంటుంది ప్రస్తుతం DTDC Door to Door కొరియర్ కంపెనీకి ఎన్నో ప్రాంఛైజీలు ఉండటం చూస్తుంటాం. ఏదైనా చిన్న స్థలం కోసం అద్దె కట్టగలిగే మనుషులను నిర్వహించుకోగలం అనుకునే వారికి ఈ వ్యాపారం అనువైనది.
8) టిఫిన్ కార్నర్ :-
మీకు వంట చేయడంలో ప్రావీణ్యం ఉంది అని భావిస్తే ఆధునిక టిఫిన్ కార్నర్ ప్రారంభించవచ్చు. ఇంటి వంట అలాగే ఉండే ఆహార పదార్థాలు తినే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అయితే ఈ వ్యాపారానికి పెట్టుబడి కావాలి. ఇంటి నుంచే నడుపుకునే వీలుంటుంది.
9) ఫ్రీలాన్సర్స్ :-
ఫ్రీలాన్సర్స్ iting web designing , web develop వంటి అవకాశాల కోసం ఇంటి వద్ద నుంచి కూడా ప్రారంభించుకోవచ్చు. అన్ని రంగాల నిపుణులకు ఈ రంగాలలో నూతన అవకాశాలు బాగా ఉన్నాయి.
10) ఫైనాన్షియల్ కన్సల్టెంట్ :-
ఆర్థిక వ్యవహారాలలో మీరు నైపుణ్యం కలిగి ఉన్నట్లయితే ఫైనాన్షియల్ కన్సల్టెంట్ గా ప్రకటించవచ్చు. తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు.
11) ఇంటి వద్ద వస్త్ర దుకాణం :-
మీకు ఇంటి వద్ద ఎక్కువ మందితో పరిచయాలు ఉండి మంచి ఫ్యాషన్ మిషన్ కలిగి ఉంటే మీరు ఇంటి వద్ద వస్త్ర దుకాణం తెరిచి మంచి లాబర్చన చేయవచ్చు మీరు చేయవలసినదల్లా హోల్ సేల్ గా తక్కువ ధరకు వస్త్రాలు కానీ రిటేల్ గా మంచి ధరకు అమ్మడం.
12) క్రాఫ్ట్ మేకింగ్ ( చేతి తో బొమ్మలు కళాకృతులు తయారు చేయుట) :-
మీకు క్రాఫ్ట్ మేకింగ్ లో నైపుణ్యం గనుక ఉంటే రకరకాల బొమ్మలు వస్తువులను తయారు చేసి E – Commerce cite ల ద్వారా గిఫ్ట్ కార్నర్ ల ద్వారా web- site ల ద్వారా లేదా మీ సొంత దుకాణం ఏర్పాటు చేసి అమ్మి మీరు లాభార్జన చేయవచ్చు.
13) లేడీస్ ఫీట్ నెస్ సెంటర్ :-
మీకు ఫిట్ నెస్ పై ఆరోగ్యం పై అవగాహన ఆసక్తి సరైన జ్ఞానం కలిగి ఉంటే కనుక మీరు ఫిట్ నెస్ సెంటర్ ను ప్రారంభించు కోవచ్చు. మంచి లాభార్జన చేయవచ్చు.
14) వెడ్డింగ్ ప్లానర్ :-
ఈ వ్యాపారాన్ని వివాహ సంప్రదాయాలు ఖర్చులు మరియు దానికి సంబంధించిన ప్రతి దాని గురించి సరైన జ్ఞానం కలిగి ఉండి ఎవరైనా ప్రారంభించవచ్చు. ఈ రంగంలో మహిళలు ఎక్కువ రాణిస్తున్నారు.
15) ఇంటీరియర్ డెకరేషన్ :-
( ఇంటీరియర్ డిజైనర్)
కామన్ గా మహిళలు ఇంటిని చాలా అలంకరిస్తారు. సో మీకు కూడా అలంకరణ లో మంచి నైపుణ్యం కనుక ఉంటే మీరు ఇంటీరియర్ డెకరేషన్ ప్రారంభించి లాభార్జన చేయవచ్చు. కొత్త ఇల్లు గాని షాప్ లు గానీ సరైన వస్తువులని ఎంపిక చేసి అందరినీ తీసుకు రాగలిగే ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అయినట్టే.
16) క్యాటరింగ్ బిజినెస్ :-
మీకు వంట చేయడంలో శిధవంసులు అయినట్టయితే ఇంటి వద్దనే ఈ క్యాటరింగ్ బిజినెస్ ప్రారంభించి మంచి లాభార్జన చేయవచ్చు. మీ ఇంటి చుట్టు ప్రక్కల గల ఏరియాలో చిన్నచిన్న ఫంక్షన్లకు టిఫిన్స్ , భోజనాలు సప్లై చేయడం లాభార్జన చేయవచ్చు.
200 total views, 2 views today