Description :-
మనం పిల్లలని తీసుకొని park , cinema hall కి గాని వెళ్ళిన తినడానికి గుర్తుకువచ్చేది. Alu chips ఎప్పుడు అవేనా అనుకునే వాళ్ళకి coconut chips అనేవి మంచి snacks. మనం పచ్చి కొబ్బరి ని కూరలతో, పచ్చళ్ళలో వాడుతారు.బిస్కెట్లు మరియు చాక్లెట్ ల లో వాడుతారు. So అదే విధంగా కొబ్బరి తో chips కూడా తయారు చేసుకోవచ్చు. coconut chips అనేవి ఇంట్లో చేసుకోవచ్చు మరియు బిజినెస్ గా కూడా ప్రారంభించవచ్చు.
ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 10,000 – 20,000 వరకు ఖర్చు అవుతుంది.
ఈ బిజినెస్ చేయాలంటే పెద్ద స్టవ్ and పెద్ద కడాయి కావాలి. packing కి ఏ మెషినరీ అవసరం లేదు. Packing అనేది manual గా చేసుకోవచ్చు.
Raw materials :-
1. కొబ్బరి కాయలు 2.Sunflower oil ఈ 2 Raw materials వుంటే ఈ బిజినెస్ చెయ్యొచ్చు.
Making process :-
మీరు ఎంచుకున్న కొబ్బరి కాయలను చిన్న చిన్న slices గా cut చేయాలి. ఇలా చిన్న చిన్న slices గా cut చేసుకోవడానికి ఒక మిషినరీ తీసుకోవాలి. ఇలా slices గా cut చేసుకున్న వాటిని ఎండలో కొంచెంసేపు dry చేయాలి. అలా dry చేసిన వాటిని తరువాత నూనెలో వేయించాలి. నూనెలో వేయించి తీసినవి coconut chips.
ఈ కొబ్బరి chips ని చిన్న పిల్లలకి snacks గా పెట్టాలి.
Health Benifits :-
మీరు ఈ కొబ్బరి chips ని తినడం వల్ల ఇందులో అధిక యాంటీ యాక్సిడ్ ఉంటాయి. దీనిలో లూరిక్ యాసిడ్ చాలా వుంటుంది. So లూరిక్ యాసిడ్ అనేది మన health కి చాలా మంచిది. ఈ chips పూర్తి శాకాహారం. అన్ని వయసుల వారు తినవచ్చు. ఈ chips చాలా స్వఛ్చమైనవి. ఇంకా మరెన్నో Benifits.
Profit :-
25 kg = 200 coconuts are used
So 5 kg = 40 coconuts / 1 coconut = 10 Rs.
40 coconuts = 40× 10 = 400 Rs.
Oil and other expensives 600 Rs.
Coconut + oil and other expensives = 1,000 Rs.
In market 1 kg chips = 600 Rs.
So 5 kg × 600 = 3,000 Rs. Per ever 5 kg
Profits = 3,000 income – 1,000 expensive = 2,000
Monthly 25 days × 2,000 = 50,000 per month.
Marketing :-
ఈ coconut chips మనం సూపర్ మార్కెట్స్ , చిన్న చిన్న షాప్స్ ల లో sale చెయ్యొచ్చు. ఈ chips ని ప్యాకెట్స్ ల తయారీ చేసి మార్కెటింగ్ చేసుకోవాలి.
176 total views, 2 views today