Description :- చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ లాభం తెచ్చే బిజినెస్ ఐడియా మనం తెలుసుకుందాం. రోజంతా చాలా బిజీగా ఎంతో Tension తో మనం ఈరోజుల్లో Relax అయ్యేది రాత్రి పడుకున్నప్పుడు అలా మనకి మనం రాత్రి పడుకునేటప్పుడు Bed comfort గా వుండడం చాలా ముఖ్యం. Bed మీదికి Bed sheets , pillow covers కూడా చాలా అవసరం. ఇంకా ఈ bed sheets and pillow covers కి decoration కూడా వాడుతారు. అలా ప్రస్తుతం Bed sheets&Pillow covers business చాలా famous మరియు మంచి profitable business గా మారింది. మనం ఈ business ని మొదలు పెట్టడానికి ముఖ్య కారణాలు తెలుసుకుందాం.
ఎప్పటికి Demand తగ్గని business కాబట్టి Risk వుండదు. మంచి population ఎక్కువ కాబట్టి ఈ bed shits వాడకం ఎక్కువగా వుంటుంది.
ఇంకా ఈ bed shits కి forein countries వంటి 1 )USA 2)Germany 3) Australia 4) Indonesia 5) Austria బాగా డిమాండ్ ఉండడం వల్ల export కూడా చేసుకోవచ్చు.
Area requied :-
ఈ బిజినెస్ కి కొద్దిగా place ఉంటే ఇంట్లో మొదలు పెట్టడానికి వీలుగా ఉంటుంది.
Area కి ఖర్చు చేయవలసిన అవసరం కూడా ఉండదు.
మన బిజినెస్ కి లేబర్ వచ్చేసి ఒక ఇద్దరు వర్కర్స్ సరిపోతారు.
RAW Materials :-
1) Sewing threads
2) printed Cotton Fabrics
3) Packaging materials ఈ Raw material మనకి Local markets లో చాలా తక్కువ cost కి లభిస్తుంది.
Machinery :-
Foot operated stitching machine కేవలం 4,000 రూ. లకి లభిస్తుంది.
Double needle stitching machine ఈ machine cost 25,000 ల లోపే లభిస్తుంది.
Flot lock stitching machine మనకు 30,000 ల లో లభిస్తుంది. Embroidery machine ఈ machine cost మనకి 50,000 ల లో లభిస్తుంది.
ఇలా ఈ machines అన్ని మనకి ఒక లక్ష రూపాయల లోపే లభిస్తాయి. ఈ business ని మొదలు పెట్టాడానికి ఈ Machinery వుంటే చాలు.
Investement :-
మనం మొదలు పెట్టడానికి 1 – 1.5 lakhs rupees సరిపోతాయి.
Making process :-
Cotton fabric , textile fabric , grace fabric , terrycost fabric ను మనకు కావాల్సిన colors , designs select చేసుకోవాలి.
తరువాత ఆ fabric ని కావలసిన Length లో cut చేయాలి. ఇంకా మనకు కావలసిన Embroidery works , stretching works ని చేయాలి.
చివరగా వచ్చిన sheets ని lables ని stick చేసి pack చేయాలి.
Profits :-
ఈ Bed sheets చాలా రకాలుగా different prices లో లభిస్తాయి.ఈ bed sheet price , మన bed sheet prices , design మీద ఆధారపడి ఉంటుంది. మన bed sheets prices Quality బాగా వుంటే ఎక్కువ price కి sale చెయ్యచ్చు. మాములుగా ఈ business లో profit margin వచ్చేసి 35 % – 40 % ఉంటుంది. మనం అన్ని రకాల Bed sheets Average cost ₹ 500 వేస్తే
రోజుకి 30 bed sheets sale చేస్తే
ఇలా రోజుకి 500 × 30 = 15,000 /-
నెల రోజులకి 15,000 × 25 = 3,75,000 /-
అలాగే Raw materials & production cost 2,00,000 తీసివేస్తే
3,75,000 – 2,00,000 = 1,75,000 /-
Labour cost ఇతర miscellaneous charges ఒక 25,000 తీసివేస్తే
1,75,000 – 25,000 =1,50,000 /-
ఇలా మనకు లాభం = 1,50,000 /- వుంటుంది.
Marketing :-
ఈ బిజినెస్ కి మార్కెటింగ్ చాలా అవసరం. చెప్పాలంటే మన బిజినెస్ మార్కెటింగ్ మీద ఆధారపడి ఉంటుంది.
ఈ bed sheets ని కొత్త కొత్త designs మరియు prints తో తయారు చేయడం.
ఇంకా మన bed sheets & pillow covers ని malls, textile shop , Local retail stores కి supply చేయాలి.
Hospitals , hotels , Lodges , hostels నుంచి bulk orders తీసుకోవాలి.
288 total views, 2 views today