Description :- ప్రస్తుతం పెరుగుతున్న Chemicals Causes health problems ఎక్కువగా వస్తున్నాయి. అందువలన మనం ఏదైనా Natural అంటే సహజంగా కలిపిన పదార్థాలతో ఉన్న వాటిని తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నాం. ఇలా ప్రస్తుతం Neem oil అంటే వేప నూనె ని ఎక్కువగా వాడుతున్నారు.
1) hair care 2) body care 3) skin care 4) soaps making 5) face creams 6) face washes 7) shampoos లు వాడుతున్నారు. ఇంకా 1) pesticides 2) fertilizers 3) medical pharmaceuticals 4) fungicides 5) insecticides .ఇలా చాలా రంగాలలో ఉపయోగిస్తున్నారు. ఇలా ప్రస్తుతం Neem oil business చాలా famous గాను ఇంకా డిమాండ్ ఉన్న బిజినెస్ గాను మంచి profit తెచ్చే బిజినెస్ గా మారింది.
Investement :-
మనం ఈ Neem oil business ని 5 లక్షల నుంచి మొదలు పెట్టవచ్చు.
Area requied :-
ఈ business ఇంట్లో మొదలు పెట్టడానికి వీలుగా ఉంటుంది బయట మొదలు పెట్టాలంటే 400 sqft సరిపోతుంది.
మన బిజినెస్ కి లేబర్ వచ్చేసి 2 – 3 సరిపోతారు.
Raw materials :-
1) Neem fruits
2) storage drums
3) packaging materials
Machinery :-
Automatic Neem oil extraction machine. ఈ machine cost 1 lakhs నుంచి మొదలు అవుతుంది.
Making process :-
ముందుగా మనం neem fruits ని grade ల seperate చేయాలి.
తర్వాత neem fruits లోని kernals ని seperate చేసి seeds ని drum లో ఉంచాలి.
అలానే వాటిని woven dried చేసి oil extraction machine సహాయం తో oil ని తీసి drum లో వుంచాలి.
చివరగా వచ్చిన oil ని filtration చేసి pack చేసేయవచ్చు.
Profits :-
ఈ business లో మనకు profit margin 40% – 50% వరకు ఉంటుంది. అంటే మనం లక్ష రూపాయల బిజినెస్ చేస్తే
1,00,000 × 50% = 50,000 /-
ఇలా లాభం 50,000 /- వరకు ఉంటుంది.
Marketing :-
మన బిజినెస్ కి మార్కెటింగ్ చాలా అవసరం. మనం ఆయుర్వేదిక్ సెంటర్ , ఆర్గానిక్ స్టోర్స్ తో కాంట్రాక్ట్ చేసుకోవాలి.
Cosmetics companies ఇతర agricultural companies తో agreement చేసుకోవాలి.
Neem oil ని మంచి quality తో తయారు చేయడం అలాగే super markets , departmental stores ఇంకా pharmaceutical companies తో contract చేసుకోవాలి. అలాగే మన బిజినెస్ ని బ్రాండింగ్ చేసుకోవడం.
ఈ బిజినెస్ కి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. మన బిజినెస్ ని MSME UDYOG AADHAR కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే Local Authority పర్మిషన్ తీసుకోవాలి అలాగే ఈ బిజినెస్ Trade లైసెన్స్ కూడా తీసుకోవచ్చు. ఇంకా GST రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి.
Subsidy :-
1) Government subsidy for small business from NSIC.
Market development assistance scheme for micro , small & medium enterprises. ఇలా మనకు సబ్సిడీ స్కీమ్ అందుబాటులో ఉంటుంది.
198 total views, 2 views today