Description :-
ఈరోజు మీ కోసం మేము కొత్త బిజినెస్ ఐడియా ను తీసుకువచ్చాం. ప్రస్తుతం మనదేశంలో construction industry చాలా famous అయింది. ఇంకా fast level country కాబట్టి మన దేశంలో construction కి demand ఎక్కువ ఉంది. అందులోనూ construction industry వచ్చే 2022 సంవత్సరం కల్లా 738 billion dollars కి చేరుతుందని అంచనా వేస్తున్నారు. అలా ఈ construction industry లో use చేసే raw material వచ్చేసి :
1) cement 2) bricks 3 ) iron roads 4) wooden sticks అలానే వీటితోపాటు కామన్ గా wire nail ఎక్కువగా use చేస్తారు. ఇంకా మనం ఈ wire nail ని decorations , ఇతర designer works లోను ఎక్కువగా use చేస్తారు. అలా మనం ఈ wire nail business profitable business గా మారింది.
ఈ business తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మొదలు పెట్టి ఎక్కువ లాభాలు సంపాదించుకోవచ్చు.
Construction ఎక్కువగా వున్న దేశం కాబట్టి ఈ wire nail కి demand కూడా ఎక్కువగా వుంది. ఇంకా ఈ wire nails ని construction లొనే కాకుండా
1) carpentry industry 2) courier boxes security 3)Home wood designing లో కూడా ఉపయోగిస్తారు.అలాగే ఈ wire nails constraction లో అత్యవసరమైన materials కాబట్టి మనకు risk కూడా చాలా తక్కువగా వుంటుంది.
Investement :-
మనం ఈ business ని 3 – 4 lakhs rupees లతో మొదలు పెట్టవచ్చు.
Area requried :-
ఈ wire nail business కి area వచ్చేసి 800 – 1000 sqft సరిపోతుంది.
మన business కి labour వచ్చేసి ఒకరు లేదా ఇద్దరు సరిపోతారు.
Raw materials :-
మాములుగా ఈ wire nail ని చాలా రకాల metal wires తో తయారుచేస్తారు. అవి వచ్చేసి 1) steel 2) aluminum 3) copper 4) brass 5) bronze 6) stainless steel 7) Nickel 8) Zinc 9) Iron ఇలా వీటిలో మనకు ఇష్టమైన metal wire ని select చేసుకోవచ్చు.
కానీ చాలా మంది ఈ wire nail ని తయారు చేయడానికి 1) Galvanized wire 2) wood drust ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇంకా packaging materials
Machinery :-
1) wire nail making machine
2) pay off & take up stand machine
3) Grinding machine
Making :-
ఈ wire nail ని తయారు చేయడం చాలా సులువు. మనం కేవలం wire ని wire nail making machine company వారు మనకు చూపిస్తారు.
Profits :-
ఈ business లో profit పూర్తిగా మన sales మీద ఆధారపడి ఉంటుంది.
మనం ఎన్ని sales చేస్తే అంత లాభం మాములుగా ఈ business లో profit margin 30% – 40% వరకు వుంటుంది.
మనం 1 box అంటే (50 pieces ) = 130 వేసిన
మనం రోజుకి 100 boxes sale చేసిన
100 × 30 = 13,000 /-
నెల రోజులకి 13,000 × 25 = 3,25,000 /-
ఇంకా మనం production cost , labour charges ఇతర miscellaneous charges ఒక 1,95,000 తీసేసిన
3,25,000 – 1,95,000 =1,30,000 /-
మనకు లాభం 1,30,000 /- వుంటుంది.
Marketing :-
Hardware shops , furniture making shops తో wire nail ని supply చేసేలా contract చేసుకోవాలి.
Construction agents , courier delars తో regular గా మన products ని supply చేసేలా agreement చేసుకోవాలి.
ఇంకా Local distributors , Local delars తో మాట్లాడుకోవాలి.
ఈ wire nailes ని different sizes లో తయారు చేసుకోవం.
Government permission :-
ముందుగా మనం MSME UDYOG AADHAR scheme కింద Registration చేయాలి.
Subsidy :-
1) mini tools room and training center scheme.
2) Technology and quality upgradation support for MSMEs.
The credit guarantee fund scheme for micro , small & medium enterprises ఇలా మనకు subsidy scheme అందుబాటులో ఉంటుంది.
214 total views, 2 views today