Description :- ఈ రోజు మీకోసం మరో కొత్త బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. మన అందరికీ కొత్త కొత్త ఫ్యాషన్స్ ట్రై చేయడం అంటే చాలా ఇష్టం. అందులో మన దేశంలో రోజురోజుకీ fashion and garments industry పెరుగుతూ వస్తుంది. Garment industry 2018 లో8.86 billion dollars అని statics లలో అంచనా వేస్తున్నారు.
ఇంకా వచ్చే సంవత్సరాలలో ఈ garment industry growth rate బాగా పెరుగుతుంది.
ఈ garments industry గుర్తుకు వచ్చేది textile , threads , different clothing ఇలా అన్నమాట. ఇంకా garments industry లో ముఖ్యమైనవి.
Acrylic buttons
మనం వేసుకొనే shirts , T – Shirts ఇంకా style కోసం కూడా ఈ acrylic buttons ని use చేస్తారు. అలా garments industry growth rate ఎక్కువగా ఉండటం వలన
ఈ acrylic buttons కి కూడా demand చాలా ఎక్కువగా వుంది. ప్రస్తుతం ఈ acrylic button business చాలా famous గాను మంచి profitable business గా పేరు తెచ్చుకుంది.
ఈ business ని మొదలు పెట్టడానికి ముఖ్య కారణాలు తెలుసుకుందాం :
ఈ business ని తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మొదలు పెట్టి మంచి లాభాలు సంపాదించుకోవచ్చు.
ఈ acrylic buttons ని mens , womens , kidswear లో బాగా use చేస్తారు.
అలాగే ఎప్పటికి డిమాండ్ తగ్గని business కాబట్టి risk కూడా చాలా తక్కువ వుంటుంది.
ఈ business ని ఇంట్లోని మహిళలు మొదలు పెట్టడానికి వీలుగా వుంటుంది.
Area requied :-
ఈ acrylic buttons ని కొద్దిగా స్థలం వుంటే ఇంట్లోనే మొదలు పెట్టడానికి వీలుగా ఉంటుంది.
మనకు area కావాలంటే ఒక 200 – 300 sqft సరిపోతుంది.
మన business కి labour వచ్చేసి 2 – 3 workers సరిపోతారు. 1 skilled labour , 2 unskilled labour
Raw materials :-
1) Acrylic sheets 2) packaging materials
Machinery :-
ఈ acrylic buttons business లో Machinery మన investment ని base చేసుకొని manual మరియు Automatic గా తీసుకోవచ్చు.
మనకు manual machinery వచ్చేసి :
Manual acrylic buttons machine
ఈ machine 5,000 ల రూపాయల లోపే లభిస్తుంది.
Automatic machinery investement మీద base చేసుకొని ఉంటుంది.
Acrylic sheet cutting machine
Drilling machine
Buttons edge grinding machine
Button hole maker
Making :-
ముందుగా acrylic sheets కి మనకు కావాల్సిన button shape లో size ని సెట్ చేసుకోవాలి.
తర్వాత మనకు నచ్చిన డిజైన్స్ తో సరైన షేప్ లో ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి.
ఇంకా embossing process ద్వారా buttons మీద డిజైన్ ని సెట్ చేయాలి.
తర్వాత వచ్చిన బటన్ ని నీట్ గా polish చేయాలి.
చివరగా వచ్చిన బటన్స్ ని కరెక్టుగా ప్యాక్ చేసి మార్కెట్లో సేల్ చేయొచ్చు.
Profits :-
మనం ఈ business లో profit margin 50% – 70% వరకు ఉంటుంది.
మనం 1 లక్ష business చేస్తే దానికి 70% Profit margin వేస్తే :
1,00,000 ×70% =70,000 /-
మనకు 70,000 ల రూపాయల వరకు లాభం ఉంటుంది.
Marketing :-
మన local tailors , purse మరియు bag makers తో మన acrylic buttons ని supply చేసేలా కాంట్రాక్ట్ చేసుకోవాలి.
అలానే మనం ready made garments manufacturers తో మన products ని regular గా supply చేసేలా agreement చేసుకోవాలి.
ఇంకా మనం ఈ acrylic buttons different colors తో తయారు చేయాలి. అలానే acrylic buttons ని మంచి quality లాగా తయారు చేసుకోవాలి.
ఈ acrylic buttons ని ప్రస్తుత trends కి తగినట్టుగా మరియు clothing styles కి కూడా set అయేలా different sizes లో తయారు చేయాలి.
గవర్నమెంట్ పర్మిషన్ :-
ఈ బిజినెస్ కి గవర్నమెంట్ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇంకా MSME UDYOG AADHAR కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంకా LOCAL AUDHORITY పర్మిషన్ తీసుకోవాలి.State polution నుండి control board certificate తీసుకోవాలి. GST Registration చేసుకోవాలి. అలానే Trade licence కూడా తీసుకోవాలి.
Subsidy :-
1) credit linked capital subsidy scheme for technology upgradation.
2) Technology and quality upgradation support for MSMEs.
3) Government subsidy for small business from NSIC.ఇలా మనకు subsidy scheme అందుబాటులో ఉంటాయి.
351 total views, 2 views today