పెట్టుబడి చాలా తక్కువ
ఇంట్లో ఉండి తయారుచేసుకోవచ్చు
మార్కెటింగ్ ఆన్లైన్ ద్వారా త్వరగా చేసుకోవచ్చు
తయారుచేసిన వస్తువు ఎన్నిరోజులు ఉన్న పాడవదు
పిల్లో తయారు విధానం
3 పిల్లౌస్ -800
1 పిల్లో కాస్ట్ -800
ఫైబర్ ఫిల్లింగ్ మెచ్చిన్
అమౌంట్ 25000,50000,100000
కుట్టు మెచ్చిన్ ,ప్లాస్టిక్ ఫైబర్ ధర -40/
ప్లాస్టిక్ ఫైబర్ కేజీ -90/ మార్కెట్
ప్లాస్టిక్ ఫైబర్ 3 సైడ్స్ కుట్టాలి
ప్లాస్టిక్ ఫైబర్ అందులో నింపాలి
టోటల్ 4 సైడ్స్ కుట్టాలి
profits:
1 పిల్లో కాస్ట్ మార్కెటింగ్ =110/-
1 పిల్లో హోల్ సేల్ కాస్ట్ =210/- (లాభం 100/-)*15
1 పిల్లో రిటీలే కాస్ట్ =250/- (లాభం 150/-)*3
1500/-+450/- =1950/-
30 రోజులు లాభం 60000/-
పిల్లౌస్ మార్కెటింగ్ ఎలా చెయాలి
పిల్లోస్ ఫర్నిచర్ షాప్ సెల్ చేయవచ్చు
flipcard ,amazon లో కూడా సెల్లర్ అకౌంట్ క్రీట్ చేసుకొని సేల్స్ చెయ్యవచు
ఫేసుబుక్ యాడ్స్ ద్వారా కస్టమర్ కి సేల్స్ చెయవచ్చు
phonepey, gpey ద్వారా అమౌంట్ పొంది కౌరియార్ చెయవచ్చు
225 total views, 2 views today