స్వయం ఉపాధితో కొత్త జీవితం

కంప్యూటర్ ఆవిర్భావంతో గతం లో 10 మంది చేసే పని ఒక కంప్యూటర్ సహాయకునితో చేయడం సాధ్యమైంది . అవసరం లేని ఉద్యోగుల్ని తగ్గించి లాభాలను పంచాలని సూచిస్తున్నాయి . ఎంతో విలువైన యువత శక్తి సామర్ధ్యాలు వృధాగా పోతున్నవి . ఈ పరిస్థితి కి కారణం ప్రభుత్వమా ? లేక ప్రజలా ? అని చేర్చేంచేకన్నా పరిష్కారం వైపు ఆలోచించడం అవసరం.

పెట్టుబడిని కొంతవరకు రిస్క్ మని అని చెప్పవచ్చు . స్వయం ఉపాధి లో జయాపజయాలు అనేక అముషాలపై ఆధారపడి వుంది . కానీ శాస్రియ పద్దతిలో అనుసరించి ప్రణాళిక బద్దంగా చేస్తే ఓటమి అవకాశాలు తక్కువ .

 509 total views,  2 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *