మంచి లాభాలు ఉన్న అతి తక్కువ పెట్టుబడి తో ఉన్న బిజినెస్
ఎన్నో ఇండస్ట్రీలు ఈ ఉప్పు బిజినెస్ లో వున్నాయి, తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ఎక్కువ లాభాలు వున్నా బిజినెస్.
తయారు చేసే విధానం:-
1) ఉప్పు మడుగు నుండి ఈ రాక్ సాల్ట్ నీ నీ తీసుకు వచ్చి నేరుగా 1kg,2kg,10kg ప్యాకింగ్ చేసి ఈ గళ్ళ ఉప్పు ని అమ్మడం
2) ఇదే గళ్ళ ఉప్పు ని మెత్తగా గ్రైండ్ చేసి మిషనరీ ప్యాకింగ్ నుంచి foil ప్యాకింగ్ చేసి వాటిని హోల్ సేల్ గా అమ్మడం
మెత్తని ఉప్పు గళ్ళ ఉప్పు ఈ రెండు బిజినెస్ లు తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఈ బిజినెస్ చెయ్యొచ్చు
వంద గజాల నుండి 150 గజాల వరకు స్థలం ఉండాలి తర్వాత ఈ మిషనరీ కొనాలి. Rag సాల్ట్ నీ ఏదైతే ప్యాక్ చేసుకుంటామో అది వన్ కేజీల ప్యాకింగ్ చేసుకోవాలి లేదంటే ఈ మిషనరీ లో గళ్ళ ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఒకరోజు ఒక టన్ను వరకు మనం తయారు చేసుకోవచ్చు. సముద్రపు తీరాలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఈ uppumadugu ప్రాంతం ఉంటుంది. గళ్ళ ఉప్పు తీసుకొని వాటిని వన్ కేజీ టు కేజీ ప్యాకింగ్ చేసుకొని షాప్స్ రెస్టారెంట్ కి సేల్ చేయొచ్చు. లేదంటే బ్రాండింగ్ చేసుకోవచ్చు ఈ సాల్ట్ ప్యాకింగ్ నాలుగు కలర్ గా ప్యాకింగ్ చేయొచ్చు. అయోడైజ్డ్ సాల్ట్ అనేది క్వాలిటీ ఉంది.
Benifits:
ఈ ఉప్పు మడుగు నుండి రెండు మూడు టన్నుల కొంటాం. ఇది కొనుగోలు చేసిన 10000 పైన ఖర్చవుతుంది.
ఒక కిలో ప్యాకెట్ రెండు మూడు రూపాయల దాకా ఖర్చు అవుతుంది. పది రూపాయలకు అమ్మి నా ఏడు రూపాయలు లాభం వస్తుంది.
ఒక టన్ను ఉప్పు ఒక రోజు అమ్మితే నాలుగు వేల రూపాయలు లాభం వస్తుంది. నెలకి లక్షా 20 వేల లాభం వస్తుంది.
40 లక్షలు దాటితే GST అవసరం ఉంటుంది
234 total views, 2 views today