మంచి లాభాలు ఉన్న అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఇది తయారు చేసుకోవచ్చు.ఇది నిత్యమూ అవసరం అయ్యే వస్తువు
అగర్బత్తి ని మానవ నిత్యాము పూజ లో వాడతాము
తయారు చేసే విధానం:-
ఇది తయారు చేయడానికి 60 70 గజాల ప్లేస్ ఉండాలి.
ఈ మిషనరీ గుజరాత్ నుండి వచ్చాయి ఆటోమేటిక్ మిషన్ వచ్చింది.
ఈ మిషనరీ 75 వేల నుండి ఒక లక్ష ఇరవై వేల వరకు రేట్లు దొరుకుతాయి.
ఈ ముడిసరుకు కి ముందుగా కావాలంటే బ్యాన్ స్టిక్స్ కావాలి. ఇవి ఇండియా మార్ట్ లో మనకు దొరుకుతాయి. ఇవి కేజీల చొప్పున తీసుకోవాలి.
అలాగే మనకు ఈ అగర్బత్తి తయారు చేయడానికి ఫ్రీ మిక్స్ పౌడర్ కావాలి.
వన్ కేజీ నుండి 25 కేజీల వరకు తీసుకోవాలి.
ఈ premix powder దొరకకపోతే ఈ పౌడర్ ను మనమే తయారు చేసుకోవచ్చు.
చార్కోల్, గుడ్ పౌడర్,gum powder ఈ మూడింటిని మనం చక్కగా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ పౌడర్ వన్ కేజీ లా తయారు చేసుకోవచ్చు.
చార్కోల్ పౌడర్ 600 గ్రాములు, వుడ్ పౌడర్ 300 గ్రాములు,gum పౌడర్ 100 గ్రాముల లో తీసుకోవాలి.
ఇది మొత్తం వంద కేజీలు అవుతుంది ఇందులో నీళ్లు పోసి కలుపుకోవాలి దీనిని పల్చగా చేసుకొని ముద్దగా ఉంచుకోవాలి.
ఈ వన్ కేజీ ముద్దని ఈ మిషనరీ లో వేసి ఒక్కో బాంబో స్టిక్స్ కి నేరుగా మిషనరీ లో ఈ ముద్దని వేయాలి.
ఈ మెషిన్ లో నుండి నేరుగా అగర్బత్తి తయారయ్యి బయటకి వస్తుంది.
ఈ మిషిని 75వేల లో వస్తుంది కాబట్టి ఆ మిషనరీ వర్క్ చేసుకుంటుంది.
ఈ స్టిక్ అనేవి బాగా ఎండబెట్టి నావి తీసుకోవాలి అప్పుడే అవి మనకు మంచిగా తయారయ్యి వస్తది. ఒక వంద లేదా మూడు వందల పైన ఎండబెట్టాలి.
ఈ అగర్బత్తీలు 2 లేదా 3 గంటలపైన ఎండబెట్టాలి ఇప్పుడే అవి చాలా బాగా ఉంటవి.
ఈ అగర్బత్తి కి ఏ సెంటు అనేది మనమే డిసైడ్ అవ్వాలి ఒక 10 లేదా 15 రకాల సెంటు లు వాడాలి.
మూడు గంటలు ఎండలో పెట్టాక అవి మనం ఏ సెంట్ వాడతాము ఆ సెంటు లో పుల్లలని అన్ని ముంచాలి. అప్పుడే అన్నింటికీ సెంటు అంటుకుంటుంది.
ఈ ముడిసరుకు ఒక లక్షా 20 వేల దాకా ఖర్చు అవుతుంది.
బెనిఫిట్స్:-
ఒక కేజీ అగర్బత్తి 70 రూపాయలు ఖర్చు పెడితే రెండు వందల రూపాయలు లాభం వస్తుంది.
ఒక్క రోజుకి 10 నుంచి 15 కిలోలు నమ్మినా మూడు వేల నుండి నాలుగు వేల వరకు లాభం వస్తుంది.
ఒక నెలకి 50 వేల నుంచి 60 వేల పైన లాభం వస్తుంది.
263 total views, 2 views today