మనం కష్టపడేది అన్నం కోసమే మనదేశంలో వరి గోధుమలు పండే ఆహార పదార్థాలు అన్నం లేనిదే మనకి రోజు గడవదు రైతులు పండించిన వడ్లను మిల్లులో ఆడించి బియ్యంగా మార్చి ప్యాక్ చేసి మార్కెట్కి పంపుతాము ఒకప్పుడు వడ్లను తీసుకెళ్ళి బియ్యం గా మార్చేందుకు పెద్ద పెద్ద రైస్ మిల్లు ఉండేవి పంటలు పండిస్తున్న రైతులు కానీ పెట్టుబడి పెట్టి మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా వారు కానీ మినీ రైస్ మిల్ కొనుగోలు చేసుకొని ప్రాసెస్ చేసుకొని డైరెక్ట్ గా మార్కెట్ లో అమ్ముకోవడం ద్వారా మంచి లాభాలను సంపాదించుకోవచ్చు మినీ రైస్ మిల్ బిజినెస్ ని మీ ఇంటి వద్దనే తక్కువ ధరలో ప్రారంభించి స్వయం ఉపాధి పొందడమే కాకుండా మీ ఊరులో వరి పంటలు పండించే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది బెనిఫిట్స్ మినీ రైస్ మిల్ బిజినెస్ మినీ రైస్ మిల్ చిన్నదిగా మీ ఇంట్లో పెట్టుకునే విధంగా ఇంట్లో పని చేసే విధంగా ఉంటుంది దీనిని ఎవరైనా ఆపరేట్ చేయవచ్చు ఈ మిషన్ ధర 25 వేల నుండి 30 వేల వరకు ఉన్నాయి మిషన్ యొక్క కెపాసిటీ ని బట్టి మిషన్ యొక్క ధర ఉంటుంది 25000 వెల మిషిన్ తీసుకుంటే గంటకు 120 కిలోల బియ్యాన్ని మార్చగలదు మినీ రైస్ మిల్ ఆదాయం 50000 మిషిన్ గంటకు 200 కిలోల గల బియ్యాన్ని మారుస్తుంది ఒక కేజీ బియ్యాన్ని రూపాయికి చార్జి గా తీసుకుంటే రెండు వందల కేజీలకు రెండు వందల రూపాయలు వస్తాయి ఒక గంట మిషన్ రన్ చేస్తే వస్తుంది ఇందులో ఎలక్ట్రిక్ సిటీ మరియు ఇతర ఛార్జీలు గంటకు 25 రూపాయలు తీసివేసిన 175 రూపాయల వరకు లాభం వస్తుంది అంటే ఈ మిషన్ లో మీరు గంటకు 175 రూపాయల వరకు సంపాదించవచ్చు ఇలా ఎనిమిది గంటలు పనిచేసిన 1,400 రూపాయలు ఒక రోజుకి నెలకి 42 వేల రూపాయలు ఆదాయం వస్తుంది మసాలాలు కూడా పట్టవచ్చు మినీ రైస్ మిల్ బిజినెస్ మార్కెటింగ్ ధాన్యం పండించే రైతులకు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే వారు మిమ్మల్ని కలుస్తారు అలాగే చుట్టుపక్కల రైతులకు పాంప్లెట్స్ ఇవ్వాలి ఇలా చేస్తే తే మీకు ఆదాయం వస్తుంది
309 total views, 2 views today