Description :- మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఒక ప్రోడక్ట్ తయారీ బిజినెస్. pregent ప్రజల్లో అందరూ అందం and ఆరోగ్యం పై ఇంపార్టెన్స్ పెరిగింది. అని చెప్పాలి ప్రకృతిలో మనకు ఆరోగ్యానికి ఉపయోగపడే చాలా రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉన్నాయి అని చెప్పవచ్చు. అందులో ముఖ్యంగా విరివిగా use చేస్తుంది.Aloe vera తెలుగులోAloe vera ని కలబంద అని అంటారు. రకరకాల మందుల్లో, బ్యూటీ ప్రొడక్ట్స్ లో మరియు juices లలో కూడా use చేస్తున్నారు. అలోవెరా ని మనం రకరకాలుగా use చేస్తున్నాం. అలాగే ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. అలోవెరా పేస్టు ని face కి apply చేస్తాం. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఈ ఆలోవెరా పౌడర్ ని వాటర్ లో కలిపి తీసుకుంటారు. ఈ ఆలోవెరా లో ఎక్కువ మొత్తంలో vitamin C, vitamin B లు ఉంటాయి. Aloe vera powder లో పొటాషియం /కాల్షియం/ సోడియం/ మెగ్నీషియం లాంటి మినరల్స్ కూడా ఉంటాయి. అలాగే ఈ ఆలోవెరా మన skin పైన ఉన్న layer ని కాపాడుతుంది. వయసు మార్పులవల్ల వచ్చే ముడతలు నివారిస్తుంది. అలాగే ఈ పౌడర్ ని చాలా కంపెనీల వాళ్లు కూడా కొన్ని రకాల ప్రొడక్ట్స్ కి use చేస్తారు. మన దేశంలో కాకుండా విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. అలోవెరా మొక్కల్ని చాలామంది పెంచుకుంటున్న తెలియలేక తీరికలేక మార్కెట్లో దొరికే అలోవెరా jel and అలోవెరా పౌడర్ ని ఉపయోగిస్తారు.ఈ ఆర్గానిక్ అలోవెరా పౌడర్ తయారు చేపట్టి ఇంటి వద్ద నుండి మంచి స్వయం ఉపాధి పొందవచ్చు.
కావలసిన iteams :-
ఏ బిజినెస్ కి ముఖ్యంగా కావాల్సిన రా మెటీరియల్ అలోవేరా లీవ్స్ కమర్షియల్ మిక్సీ ప్యాకింగ్ మెషిన్ మరియు టాకింగ్ కవర్స్ అవసరమవుతాయి ఏ బిజినెస్ కి seperate manpower and shop అద్దెకు అవసరం లేదు.
మీరు ఎక్కడో ఈ బిజినెస్ ఇంట్లోనే start చేసుకోవచ్చు. ఈ పౌడర్ చేయాలంటే ఆర్గానిక్ గ్రీన్ అలోవేరా లీవ్స్ అవసరం అవుతాయి. వీటిని బయట హోల్ సేల్ లోకల్ మార్కెట్ కొనుగోలు చేసుకోవచ్చు. పల్లెటూర్లో అయితే ఆలోవెరా leaves మనకు చాలా తక్కువ ధరకు లభిస్తాయి.
తయారీ విధానం :-
ముందుగా Natural green Aloe vera leaves ని తీసుకొని wash చేసి చాకుతో చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. వీటి పైన Net cloth తో cover చేసుకొని 5-6 రోజుల పాటు ఎండలో ఎండనివ్వాలి.
ఎండిన అలోవెరా ముక్కలు ని మిక్సీ సహాయంతో మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి పౌడర్ ని attractive and brand name తో ఉన్న covers లలో pack చేసుకోవాలి. organic Aloe vera leaves ఎండినవి మరియు పచ్చివి indiamart.com లో కూడా దొరుకుతాయి మన requirement ని బట్టి purchase చేసుకోవచ్చు. indiamart. com లో Dried Aloe vera leaves సుమారు 1 kg రూ.25 /- ల నుండి లభిస్తాయి.అన్ని కలిపి సుమారు రూ.15,000 /- ల వరకు పెట్టుబడిగా అవసరమవుతాయి. పౌడర్ తయారీకి మనం ఇంట్లో ఉండే మిక్సీ తో కూడా మనం చేసుకోవచ్చు.
Marketing :-
మీకు దగ్గరలోని సూపర్ మార్కెట్స్, కిరాణా షాప్స్, ఆయుర్వేద షాప్స్ లలో కూడా సేల్ చేసుకోవచ్చు. బ్యూటీ ప్రొడక్ట్స్ షాప్ లలో కూడా మనం సేల్ చేసుకోవచ్చు.
ఆదాయం :-
మనకు 1kg organic aloe vera powder తయారుచేయడానికి with packing తో కలిపి రూ. 60 /- ల ఖర్చు అవుతుంది.
బయట market లో amazon లో 100 గ్రామ్స్ ల ధర రూ.169 /- లు ఉంది.అదే flipkart లో 100 గ్రామ్స్ ల pack ధర 119 /- లు ఉంది. అంటే దాదాపు1 kg aloe vera packet పైన రూ.1000 /- ల ధర ఉంది.
మీరు 1 kg Aloe vera powder ను రూ.300 /- ల ధరలో starting లో అమ్మితే ,ఒక రోజుకు 5 kg ల powder sale చేయగలిగితే (5×24) =రూ.1200 /- ల లాభం వస్తుంది.
నెలకు రూ.36,000 /- ల వరకు ఆదాయం ఇంటి వద్ద నుండే సంపాదించుకోవచ్చు.
3,388 total views, 2 views today