Description :- ఈ వీడియోలో ప్రస్తుత మార్కెట్లో ట్రెండింగ్ అవుతున్న మరో సరికొత్త product industry గురించి నా మెటీరియల్ మెటీరియల్ ఎక్కడ కొనాలి ? మిషనరీ ఏం కావాలి? ఎలా తయారు చేయాలి? ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు? ఎవరు కొంటారు? వంటి విషయాలను పూర్తిగా తెలియజేస్తాను .
ఇక టాపిక్ లోకి వెళ్తే మన తో మన ఇంట్లోనే జీవరాశులు ఉంటాయి. అవి బొద్దింకలు ,బల్లులు, మరియు దోమలు వీటన్నిటికంటే ఎక్కువ హాని చేసేవి ఎలుకలు. మరియు వస్తువు ఆస్తి నష్టాన్ని చేస్తుంటాయి. ఆహార పదార్థాలు పాడుచేస్తాయి. ఎలుకల వలన ఆరోగ్యానికి కూడా చాలా నష్టం . ముఖ్యంగా గ్రామాలలో, నగర శివారులో, కాలువలు, పెద్ద పెద్ద డ్రైనేజీలు కలిసేచోట నివాసం ఉండే వారికి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. కొన్నిసార్లు డైలీ లైఫ్ స్టైల్ నీ చాలా డిస్టర్బ్ చేస్తాయి. వీటికి మందు పెట్టి తర్మడానికి లేదా చంపడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాం .అందులో భాగంగా ఇవాళ మన టాపిక్ Rat trap glue pad making business ఈ business ఇప్పుడిప్పుడే మార్కెట్లో develop అవుతున్న business. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా compitition లేని బిజినెస్ మనం ఇంతకు ముందు కాలంలో ఎలుకను పట్టుకోవడానికి బోన్ లాంటివి పెట్టేవాళ్ళం. అవి బోన్ లోకి రాకుండా తప్పించుకుని తిరిగేవి. ఇంకా అవి తిని చనిపోవడానికి బిస్కెట్ లాంటి మందు పెట్టే వాళ్ళం. అవి తింటే తినేవి లేకపోతే ఆ బిస్కెట్ వృధా అయ్యేవి. ఇంకా అవి తింటే ఎక్కడికో వెళ్లి చనిపోయేవి ఆ రూమ్ కానీ ఆ ప్లేస్ కానీ చాలా smell వచ్చేవి.ఇలా రకాలుగా మనం వాటిని ట్రై చేసి విసిగిపోయి ఉంటాం.Technology పెరిగిన తర్వాత ప్రతి వస్తువు తయారీలో మార్పులు వచ్చాయి. అలాగే rat killing products లో కూడా chenges వచ్చాయి. ప్రజలు అందరు Rat Trap Glue pad ను ఉపయోగిస్తున్నారు దీన్ని ఎలుకలు ఎక్కువగా తిరిగే చోట పెడితే అక్కడికి వచ్చి ఈ Glue pad కి అతుక్కుని చనిపోతాయి. వాటిని తీసి పారేయడం కూడా చాలా easy. ఈ rat trap glue pad నుండి ఎటువంటి smell రాదు.ఇంకా మనుషులకు హాని కలిగే విషపదార్థాలు ఉండవు. కాబట్టి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న మరియు లాభాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.ఈ rat trap glue pad తయారు చేపట్టి మంచి ఆదాయం సంపాదించవచ్చు.
Rat trap glue pad business
1. మొదటి పద్ధతి కి సుమారు రూ.5,00,000 /- లు పెట్టుబడి అవసరం ఉంది.
2. రెండో పద్ధతి సుమారు రూ. 10,000 /- లు పెట్టుబడి తో స్టార్ట్ చేయవచ్చు.
1. మొదటి పద్ధతి :-
ఈ పద్ధతిలో మెషిన్ రా మెటీరియల్స్ ను కొనుగోలు చేసి Rat trap glue pad తయారు చేసి,wholesale లేదాretail గా sale చేసుకోవడం ఉంటుంది.
RatTrap Glue Pad Manufacturing
Raw material
And
Machinery
ముఖ్యంగా కావలసినది Thick gum (or ) Adhesive glue ధర 1 kg రూ. 300 /- లు ఉంది.
అలాగే Rat trap glue pad making machine కూడా కావాల్సి ఉంటుంది.ఇంకా rat pad కోసం మనం coloured card board sheets purchase చేసి బయట ప్రింటింగ్ ప్రెస్ లో కావాల్సిన సైజ్ లో కట్ చేయించుకుని దానిపైన మన కంపెనీ logo కావాల్సిన ఇతర వివరాలు ప్రింట్ చేసుకోవాలి. అలాగే కూడా packing covers, boxes కూడా అవసరం అవుతాయి.machiney and raw materials అన్నీ మనకు indiamart. Com లో వంటి website లలో లభిస్తాయి.
తయారీ విధానం :-
ముందుగా glue నీ Rat trap glue pad making machine కు ఒక పక్కglue box లోglue నీ వేయాలి. ముందుగా print card చేయించుకున్న color board ని machine కి ఉన్న belt పై ఉంచితే 1 by 1 glue నీ అంటించుకుని మెషిన్ నుండి బయటకు వస్తాయి. ఇలా తయారైన ప్యాడ్స్ ని ఒక్కొక్క pack లో ఒకటి గాని లేదా మూడు గాని వేసి ఒక బాక్స్ లో ప్యాక్ చేసుకోవాలి.
పెట్టుబడి –ఆదాయం –ఖర్చులు :-
Semi automatic Rat trap glue pad making machine దీని ధర రూ. 4,00,000/- లు ఉంటుంది.
మార్కెట్లోcard board కొని ప్రింట్ చేయడానికి సుమారు రూ.30,000 /- లు అవసరమవుతాయి.
రా మెటీరియల్ car board&glue కొనడానికి సుమారు రూ. 50,000 /- దాకా అవసరం.
ఇంకా ఒక 500 sqft working space కావలసి ఉంటుంది. Electricity power supply కావాలి . Minimum 3 worker laboures అవసరం.
అన్ని ఖర్చులు కలిపి సుమారు రూ.5,00,000 /- లు మినిమమ్ investment అవుతుంది.
ఒక rat trap pad తయారు చేయడానికి అన్ని ఖర్చులు కలిపి రూ. 10 /- అవుతుంది.
మార్కెట్లో దీని ధర రూ. 35 /- ల నుండి రూ.50/- ల వరకు కంపెనీ బట్టి ధరలు ఉన్నాయి.
మార్కెట్ ధర రూ.35 /- లు లెక్కలోకి తీసుకుంటే, ఒక pad పైన మనకు రూ.25 /- లు లాభం ఉంటుంది. ఇలాంటివి మనం 300 pads తయారు చేసి, sale చేస్తే అన్ని ఖర్చులు పోను ఒక రోజుకి రూ.7500/- వరకు ప్రాఫిట్ ఉంటుంది.
2. రెండవ పద్ధతి :-
ఈ పద్ధతిలో హోల్ సేల్ గా manufacturer వద్ద నుండి కొనుగోలు చేసి,Retail shops కు Rat trap Glue pads sales చేసుకోవాల్సి ఉంటుంది.
ఇందుకు మొదట్లో రూ.10,000 /- ల పెట్టుబడితో నైనా start చేసుకోవచ్చు.
Rat trap glue pad ని wholesale గా తక్కువ ధరల్లో కొనుగోలు చేయడానికి indiamart. com, tradeindia.com వంటి website లలో ని use చేయండి.
ఈ Rat trap pad ధర , wholesale రూ.20 /- ల నుండి ధరలు ఉంటాయి.
మీరు రూ.35 /- లకు sale చేసుకుంటే, మీరు ఒక్కొ pad పైన మనకు రూ. 15/- లు లాభం వుంటుంది. ఇలాంటివి మనం 300 pads sale చేస్తే, అన్ని ఖర్చులు పోను ఒక రోజుకి రూ. 45,000 /- ల వరకు profit ఉంటుంది.
Marketing :-
ఈ Rat trap glue pad ని అన్ని supermarket లలో మరియు కిరాణా షాప్ లో కూడా సేల్ చేయవచ్చు.
అలాగే Amazon, flipkart గాని e- commerce web site లలో Register అయి pads ని sale చేసుకోవచ్చు. pest control products shop లో కూడా sale చేయవచ్చు.
Government permissions :-
1. GST Registration కావాలి.
2.Muncipal permission తీసుకోవాలి.
3.Trade licence కావాలి.
ఈ industry ను ప్రారంభించేముందు మార్కెట్ లో ధరలు ఇతర విషయాలపై మరింత అధ్యయనం చేసి ముందుకు వెళ్ళాలని మా మనవి
300 total views, 2 views today