Description :- ఈ రోజుల్లో మార్కెట్లో మంచి లాభాలు తెచ్చిపెడుతున్న సరికొత్త ఇండస్ట్రీ గురించి తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళితే మన అందరికీ చింతపండు గురించి తెలిసిందే. ప్రతి ఇంట్లో తప్పకుండా ఉపయోగిస్తారు. కానీ చింతపండులో వచ్చే చింత గింజలను అందరూ వృధాగా పారేస్తుంటారు. కానీ చింతగింజల విలువ తెలిస్తే ఎవరు బయట పారేయారు. ఈ చింతపండు గింజలను పౌడర్ గా మార్చి రకరకాల ప్రొడక్ట్ ల తయారీలో ఉపయోగిస్తారు. ఈ పౌడర్ ని pharma and Herbal companies , Textile companies plywood markets , paper manufactures కి ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాదు ఈ చింత పండు గింజలలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. చింత గింజల లో fiber , proteins , Amino acid , fatty acids , minerals లు ఉంటాయి.Tamarind seeds powder గొంతు నొప్పికి మందులాగా ఉపయోగిస్తారు.Diarreha తగ్గడానికి చింత గింజల పౌడర్ ని use చేస్తారు. Vitamin C అధికంగా ఉండటం వలన శరీరంలో రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది.ఈ పౌడర్ ని రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా Hemoglabin level & platelet count కూడా పెరుగుతుంది.కీళ్ల నొప్పులకు దివ్యమైన ఔషధం. Tamarind seeds powder industry స్టార్ట్ చేసి మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు.
Raw materials & machinery :-
చింత గింజలు ఇవి మార్కెట్లో హోల్సేల్ furchise చేయొచ్చు. లేదంటే చింతపండు అమ్మే రైతుల వద్ద మీరు ఈ గింజలు కొనుగోలు చేయొచ్చు.
Machinery :-
Died fread roaster , Decoricator , Beator type pulveriser with cyclone seperator and Dust collecter , weighing scales వంటివి కావలసి ఉంటుంది.
ఈ Tamarind seed power manufacturing మెషినరీ సెట్ ధర రూ.6,00,000 /- ల నుండి స్టార్ట్ అవుతున్నాయి.
ఈ మెషీన్ లు అన్ని indiamart. com , tradeindia.com వంటి web site లో అమ్మకానికి వున్నాయి.
ఈ indusrty start చేయడానికి manpower అవసరం. ఇంకా మిషన్ సహాయంతో తయారైన ఈ పౌడర్ ని pack చేయడానికి మీ brand name తో ఉన్న packing metere కావలసి ఉంటుంది.
Making :-
ఈ మిషనరీల సహాయంతో Tamarind seed పౌడర్ తయారవుతుంది.
ఆదాయం – ఖర్చులు :-
రైతుల వద్ద ఒక కేజీ చింత గింజల ధర రూ.13/- లు ఉంది.
హోల్సేల్ మార్కెట్ లలో క్వాలిటీ బట్టి ఒక కేజీ చింత గింజలు రూ. 16/- ల నుండి రూ. 20/- లు వరకు ధర ఉంది. మార్కెట్లో ఒక కేజీ ఫస్ట్ క్వాలిటీ చింత పౌడర్ రిటైల్ ధర రూ. 400/- ల వరకు ఉంది. మీకు పౌడర్ తయారు చేయడానికి లేబర్ , ఇతర ఖర్చులకు రూ. 100 /- లు తీసి 300/- లకు సేల్ చేసుకున్న, ఒక కేజీ పౌడర్ మీద రూ. 200/-లాభం ఉంటుంది. రోజుకు 20 కేజీల పౌడర్ సేల్ చేసుకోగలిగితే రోజుకు రూ 4000/-లు , నెలకు రూ.1,20,000/- లు ఆదాయం ఉంటుంది.
ఇంకా సెకండ్ క్వాలిటీ పౌడర్ ని ప్లైవుడ్ మేకర్స్, పేపర్ మాన్యుఫ్యాక్చర్స్ కు సప్లై చేసుకుంటే మంచి ఆదాయం ఉంటుంది.
Marketing :-
Factory bulk order కోసం pharma , plywood textile fabric , Herbal products ని approach అయి ఈ power marketing చేసుకోవాలి.
అలాగే Herbal medicine తయారు చేసే వారికి sale చేసుకోవచ్చు. ఇంకా kirana shops , supermarket , or online లో అంటే flipkart grocery , Amazon Fantasy , big basket వాటిలో register అయి retail గా ఈ product ని sale చేసుకోవచ్చు.
Government licences :-
1. GST Registration తీసుకోవాలి.
2. Trade licence తీసుకోవాలి.
3. Food Authority permission తీసుకోవాలి.
262 total views, 2 views today