మనం తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం సంపాదించే ఐడియా గురించి తెలుసుకుందం. ఈ బిజినెస్ ఐడియా మీకు చాలా ఉయోగపడుతుంది. మనలో చాలా మందికి మార్నింగ్ లేదా EVENING SNACKS తినాలని ఉంటుంది అందరూ ఆరోగ్యకరమైన ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు .
ఈరోజుల్లో ఈ చిక్కి షాప్ చాలా ట్రెండీగా మారింది. మనం ఈ చిక్కి ఇన్వెస్ట్మెంట్ ని చాలా తక్కువ ఖర్చుతో కేవలం 50000 ల నుండి 100000 ల తో ఎవరైనా మొదలుపెట్టవచ్చు. ఈ బిజినెస్ చేయడానికి కొంత స్థలం ఉంటే సరిపోతుంది ఇంటి వద్దనే ఈ బిజినెస్ చేయవచ్చు. చిక్కి బిజినెస్ (రా మెటీరియల్స). బెల్లం, వేరుశనగలు,చక్కెర, కొబ్బరినీళ్లు,
PACKING MATERIAL: రిక్వైర్ ప్రిజర్వటివెస్ మనది కుటీర పరిశ్రమ కాబట్టి, మిషనరీ అవసరం లేదు మనకి కావలసినది కేవలం వెసెల్స్, వీవింగ్ మెషిన్, స్తిర్రేర్స్, హోల్డింగ్ స్ట్రెస్ అవసరం అవ్తాయి.. మేకింగ్ ప్రొసెస్ ముందుగా వేరుశనగ విత్తనాలను బాగా రోస్ట్ చేయాలి బెల్లం నీ నీటిలో బాగా వేడి చేసి తిక్ సిరప్ గ తయారు చేయాలి …ఆ రెండింటిని బాగా మిక్స్ చేయాలి చివరగా వచ్చిన చిక్కిని ప్రిఫర్డ్ సైజస్ లో కూల్ చెసి ప్యాక్ చేయాలి. ఈ మేకింగ్ ప్రొసెస్ మీకు ఇష్టమైన ఫ్లేవర్ ఐటమ్ నీ బట్టి మేకింగ్ ప్రొసెస్ ఉంటుంది.
PROFITS:-e చిక్కి మేకింగ్ కి PROFITS చాలాబాగా వస్తుంది ఈ మేకింగ్ నీ కరెక్ట్ గ చేయగలిగితే చలు మనం రోజుకి తక్కువగా 50 చిక్కిలు తయారు చేసిన ఒక చిక్కి 250 గ్రామం కి 75 రూపాయలు అల రోజుకి 50 చిక్కిలకు 3750 రూపాయలు వస్తుంది నెల రోజులకీ (3750×25=93750) వస్తుంది ఇంక మన మెటీరియల్ లెబార్ లకి ఇతర ఖర్చులకు 50000 తీసివేసిన (93750-50000=43750) లాభం వస్తుంది
బిజినెస్ మార్కెటింగ్:- మనం ఈ బిజినెస్ పూర్తిగా మార్కెటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకు మనం సూపర్ మార్కెట్స్, ప్రొఫెషన్ స్టోర్స్, డిపార్ట్మెంట్ స్టోర్స్, స్వీట్ షాప్, బేకరి షాప్ తో మాట్లాడుకోవాలి.కొత్త కొత్త ఫ్లేవర్ తో మంచి attractive ప్యాకింగ్ చేయాలి మన బిజినెస్ కి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి ఇలా మనం డబ్బు సంపాదించుకోవచ్చు…
242 total views, 2 views today