ఓన్లీ ఫర్ లేడీస్
ఇంట్లో కూర్చుని విసుగు వచ్చేసి ఇంకా ఫోన్స్ చూసుకుంటూ ఉంటారు కదా ఫ్రూస్టేషన్ ఫీల్ అవుతు ఉంటారు ఇంకా ఎం ఆలోచిస్తామో మనకే తెలియక ఉంటాము అందుకే నేను చెప్పిన బిజినెస్ ఐడియా చుడండి
టైలోరింగ్ ,మగ్గం వర్క్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇవన్నీ మనకు అయ్యే పని కాదు అని అనుకున్నాను
2. బిజినెస్ ఐడియా
ఇంట్లో ఉంది కలిగే ఉండే వారికీ కొంచెం చదువుకున్నవారు ఇంకా ఎం చెయ్యకుండా ఇంట్లో కలిగా ఉన్నవారు లేదా ట్యూషన్స్ చెప్పుకోవచ్చు 10 మెంబెర్స్ కి చెప్పవచ్చు ఒక్కొక్కరికి 500 చొప్పున తీసుకోవచ్చు నెలకు 5000 సంపాదించవచ్చు
3. టైలారింగ్
టైలారింగ్ లో కూడా అస్సలు రాని వారు కూడా ఉంటారు మిషన్ అయితే ఉంటుంది కానీ మీరు ఫీకో ఫాల్స్ లేదా కట్ piece తెచ్చుకోవచ్చు ఇంకా హైమింగ్ చెయ్యవచు డైలీ 300 సంపాందించవచ్చు
4. మీషో అప్
ఈ మీషో అప్ ద్వారా మన ఫ్రెండ్స్ సర్కిల్ లో చాలా మందికి షేర్ చేసి వాళ్ళు ఇచ్చిన ఐటెం కి మనకి 30 నుండి 40 ఎక్కువ చెప్పి సంపాందించవచ్చు
5. క్యాటరింగ్
ఇది మనం ఇంట్లో ఉంది చేసుకోవచ్చు కొన్ని ఫంక్షన్స్ కి ఆర్డర్ తీసుకోని చెయ్యవచు ఇది మనం మీ ఫోన్ లో వాట్సాప్ లో లో పెట్టండి మీకు నెలకు 10,000 వస్తుంది
254 total views, 2 views today