Description :-
ఈరోజు మనం హై profitable బిజినెస్ గురించి మనం తెలుసుకుందాం. Slipper manufacturing business నీ చేయాలంటే slippers తయారుచేసి బయట sale చేయడం. ఈ slipper ని sale చేయడం వలన చాలా మంది చాలా profit తీసుకుంటున్నారు. మీరు హై ప్రాఫిట్ చేసుకోవచ్చు and ఈ business ని Long time చేసుకోవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 4 types of machinery కావాలి.
Machinery :-
First machinery వచ్చేసి sole cutting machinery ఈ ఎందుకు use చేస్తారంటే ఇందులో moulds దొరుకుతాయి. రకరకాలుగా ఇప్పుడు మీ కాలు సైజు బట్టి దొరుకుతాయి.
మీరు ఈ moulds ని ఈ మెషినరీ లో పెట్టి మీరు తీసుకున్న Rubber material ని cut చేయడం మరియు sole cutting machinery అనేది మీ చెప్పు సైజు cut చేయడానికి use ఫుల్ గా ఉంటుంది. ఈ మెషిన్ cost వచ్చేసి 1,25,000 నుంచి 1,50,000 ఉంటుంది.
Second machinery వచ్చేసి drilling machine ఈ మెషీన్ ఎందుకు use చేస్తారు. అంటే చెప్పులకు hole చేయడానికి మీ slippers hole చేయడానికి use చేస్తారు ఈ మిషిన్ cost 15,000 /- వుంటుంది.
Third machine grinding machine ఎందుకు use చేస్తారంటే మీ slippers edges ని smooth చేయడానికి use చేస్తారు. దీని cost వచ్చేసి ఒక 10,000 /- వుంటుంది.
Fourth machine వచ్చేసి ఇప్పుడు మీ ప్లాస్టిక్ staps వుంటాయి కదా ఆ staps ని hole లో instel చేయడానికి ఒక machine వుంటుంది. ఆ మెషీన్ cost ఒక 5,000 /- ఉంటుంది.
Raw materials :-
Only Rubber sheet and plastic staps కావాలి. ఈ రెండు Raw material అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి.దీని cost 30,000 – 50,000 వరకు ఉంటుంది.
Total machinerys and raw materials calculation :
Sole cutting machine 1,30,000
Drilling machine cost 15,000
Grinding machine cost 10,000
Straps fitting machine 5,000
Raw materials cost 30,000
Total cost is approx 1,90,000
Profits :-
ఒక pair slipper manufacture చేయాలంటే 20 రూ. నుంచి 30 రూ. ఖర్చవుతుంది.
బయట ఒక 50 రూ. కి అమ్మిన ఒక్కొక్క piece మీద 30 రూ. లాభం వస్తుంది.
Monthly 2,000 pieces అమ్మిన 50 రూ. లో manufacturing 20 rs. తీసేసిన 2,000 × 30 = 60,000 profit.
Marketing :- మీ దగ్గరలో ఉన్న footwear shop లోకి వెళ్లి వాళ్ళతో delership చేసి వాళ్లతో మాట్లాడి కొలబిరేటర్ అయి products అనేవి వాళ్లకి తక్కువ రేటుకు ఇస్తే వాళ్లు మీ ప్రొడక్ట్ అనేవి ఖచ్చితంగా కొని మీ sales అనేవి చాలా method గా వుంటాయి
203 total views, 2 views today