Descrption – సమ్మర్ లో చాలా బిజినెస్ లు క్లిక్ అవుతాయి. లస్సి సెంటర్, జ్యూస్ సెంటర్ ,చెరుకు రసం ,నిమ్మరసం సోడా బిజినెస్ ఇవి మంచి డిమాండ్ ఉన్న బిజినెస్ లు కానీ ఇప్పుడు మీకు నేను చెప్పబోయే టాపిక్.
RO మినరల్ వాటర్ ప్లాంట్ బిజినెస్ ఇది సమ్మర్ లోనే కాకుండా అన్ని సీజన్ లో బాగా లాభాలు తెచ్చే వ్యాపారం ఇది చాలా వరకు గ్రామంలో ఇప్పటికి కూడా బోర్ వాటర్ అలాగే బావిలో వాటర్ తాగుతూ ఉంటారు. కానీ చాలా వరకు నీటిలో ఉంటాయి.
బోర్ లో అయితే ఫ్లోరైడ్ సమస్య వస్తాయి వాటి గురించి అవగాహన లేకుండా ఆ నీరు తాగడం వల్ల గ్రామాల్లో ఉండే వారు మెట్రో సిటీ లో ఉండేవారు చాలావరకు అనారోగ్యానికి పాలవుతున్నారు. ఈ సమస్య వుండకూడదంటే మనం కచ్చితంగా ప్యూరిఫైడ్ వాటర్ తాగాలి.
తయారు చేసే విధానం:-
ఒక స్థలంలో బోరు వేసుకోవాలి. నీటిని స్టోర్ చేసేందుకు ట్యాంక్ తయారుచేసుకోవాలి.1000లీటర్లు ఉన్న స్టోరేజ్ ట్యాంకర్ ని తీసుకోవాలి.వాటర్ సప్లయ్ అవడానికి పైపులు, నల్లలు ఉండాలి.
పెట్టుబడి:-
1,00,000 నుండి 2,00,000 ఖర్చు ఉంటుంది. మిగిలిన కూలింగ్ మిషన్30,000 నుంచి 50,000 వరకు ఖర్చు ఉంటుంది.
బోరు నుంచి మంచి వాటర్ వస్తే ప్యూరిఫైడ్ అవుతుంది. ఆ నీటిని శుద్ధి చేస్తుంది. ఆ శుద్ధి చేసిన వాటర్ స్టోరేజ్ అవుతాయి. దాదాపు 48గంటలు స్టోరేజ్ చేసుకోవచ్చు.
ఇక ప్యూరిఫైడ్ వాటర్ 400 నుంచి 500 లీటర్ ల నీటిని ప్యూరిఫైడ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ వ్యాపారం అన్ని రోజులలో బాగానే ఉంటుంది. కానీ వేసవి కాలంలో ఎక్కువగా నడుస్తుంది.
PROFITS:-
1WATER CAN=6 ₹
DAILY 200×6=1200
30×1200=36,000/-
COOL WATER CAN = 10 ₹
50×10=500 DAILY
500×30=15,000/-
1MONTH 51,000 /- సంపాదించవచ్చు.
మార్కెటింగ్:-
ఫంక్షన్లకు, హోటల్స్ కు రెస్టారెంట్స్ కి,ఆఫీస్ ల తో ఒప్పందం చేసుకొని మనం పంపాలి. వల్లే మనకు call చేసి order చేస్తారు.
214 total views, 2 views today