Description:-
ఇక వివరాల్లోకి వెళితే చిన్న పిల్లల నుండి పెద్ద వల్ల వరకు అందరూ నిత్యం పాలు మరియు పాల తో తయారైన పదార్థాలు నిత్యం వినియోగించుకుంటారు.అందరూ డైరీ ప్రొడక్ట్స్ డై స్టార్ట్ చేస్తారు.
వివరాలు:-
రైతుల నుండి సేకరించిన పాలను ఆధునిక పద్ధతి ద్వారా ఫ్రీజర్ చేసి మంచి క్వాలిటీ కలిగినవి. ప్రజలకి ప్రతినిత్యం అందిస్తున్నారు. ఈ మోడల్ డైరీ మన తెలుగు రాష్ట్రాలలో పాపులర్ అయింది.
ఈ మోడల్ డైరీ షాప్ లో పాల తో తయారైన 10 రకాల ప్రొడక్ట్స్ ను షేర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం లో అన్ని నిబంధనలు పాటిస్తూ పాలను సప్లై చేస్తున్నారు. పాలను రుచితో పాటు హైజినిక్ పద్ధతిలో ప్యాకింగ్ చేయడం వల్ల మోడల్ డైరీ పాలను బాగా ఆదరిస్తున్నారు. మన ఏరియాలో ఫ్రాంచైజీ తీసుకొని మంచి స్వయం ఉపాధి పొందవచ్చు. ఆదాయం కూడా సంపాదించుకోవచ్చు.
ఈ మోడల్ డైరీ లో వుండే ప్రొడక్ట్ వచ్చేసి milks, panner, card,4 tips sweets,5 types of snacks, lassi, Butter milk, Butter వంటి మొదలైన రకాలుగా ఉంటాయి.
ఈ మోడల్ డైరీ ఫాం చేసి పొందడానికి 2 lakhs డిపాజిట్ కంపెనీకి pay చేయడం ఉంటుంది. అలాగే 50000/- daily stock maintanence కావలసి ఉంటుంది .ఈ ఫ్రాంచైజీ కోసం15/20 fit size వుంటే సరిపోతుంది.Title:- మోడల్ డైరీ మిల్క్ ఫ్రాంచైజీ/how to get model dairy franchise / franchise business
Description:- ఇక వివరాల్లోకి వెళితే చిన్న పిల్లల నుండి పెద్ద వల్ల వరకు అందరూ నిత్యం పాలు మరియు పాల తో తయారైన పదార్థాలు నిత్యం వినియోగించుకుంటారు.అందరూ డైరీ ప్రొడక్ట్స్ డై స్టార్ట్ చేస్తారు.
వివరాలు:-
రైతుల నుండి సేకరించిన పాలను ఆధునిక పద్ధతి ద్వారా ఫ్రీజర్ చేసి మంచి క్వాలిటీ కలిగినవి. ప్రజలకి ప్రతినిత్యం అందిస్తున్నారు. ఈ మోడల్ డైరీ మన తెలుగు రాష్ట్రాలలో పాపులర్ అయింది.
ఈ మోడల్ డైరీ షాప్ లో పాల తో తయారైన 10 రకాల ప్రొడక్ట్స్ ను షేర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం లో అన్ని నిబంధనలు పాటిస్తూ పాలను సప్లై చేస్తున్నారు. పాలను రుచితో పాటు హైజినిక్ పద్ధతిలో ప్యాకింగ్ చేయడం వల్ల మోడల్ డైరీ పాలను బాగా ఆదరిస్తున్నారు. మన ఏరియాలో ఫ్రాంచైజీ తీసుకొని మంచి స్వయం ఉపాధి పొందవచ్చు. ఆదాయం కూడా సంపాదించుకోవచ్చు.
ఈ మోడల్ డైరీ లో వుండే ప్రొడక్ట్ వచ్చేసి milks, panner, card,4 tips sweets,5 types of snacks, lassi, Butter milk, Butter వంటి మొదలైన రకాలుగా ఉంటాయి.
ఈ మోడల్ డైరీ ఫాం చేసి పొందడానికి 2 lakhs డిపాజిట్ కంపెనీకి pay చేయడం ఉంటుంది. అలాగే 50000/- daily stock maintanence కావలసి ఉంటుంది .ఈ ఫ్రాంచైజీ కోసం15/20 fit size వుంటే సరిపోతుంది.ఇంకా షాప్ కి Rent Advance కూడా కంపెనీ pay చేస్తుంది. ఇంటీరియర్ అంత కంపెనీ సెట్ చేస్తుంది. మోడల్ డైరీ1,50,000/- Refund ఇస్తుంది. అలాగే dairy ని రన్ చేయడానికి ఒక helper వుంటే సరిపోతుంది. Ofline, online Advartise Support చేస్తుంది.
ఆదాయం:-
ఈ ప్రాంఛైజీలు సేల్స్ పై 12% to 15% profit margin ఉంటుంది.
Milk పై సుమారు 6 రూ./- లీటర్ profit వుంటుంది. Daily 200 sale చేసుకున్న 1200 రూ. Profit వస్తుంది.
ఇంకా మిగతా product పై profit margin వుంటుంది. స్టార్టింగ్ లో minimum business జరిగిన monthly 30,000/- లు ఆదాయంగా సంపాదించుకోవచ్చు.
216 total views, 2 views today