Description :- తక్కువ పెట్టుబడి తో ప్రారంభించి భారీ ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉన్నా కొత్త బిజినెస్ opportunity గురించి తెలుసుకుందాం. ఇక వివరాలలోకి వెళితే డైలీ లైఫ్ లో టీ తాగడం చాలా మందికి అలవాటు గా మారింది. వారి శారీరక మానసిక ఒత్తిడి నుండి రిలాక్స్ అవడానికి ఏదో ఒక సమయంలో దగ్గరలో ఉన్న టీ షాప్ కి వెళ్లి తీసుకోవడం జరుగుతుంది. సో దీన్నిబట్టే చెప్పవచ్చు. టీ బిజినెస్ కి ఎంత డిమాండ్ ఉందో చెప్పవచ్చు. కానీ టీ షాప్ బిజినెస్ లో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఒక టి షాప్ నడిపించాలంటే shop rent , Tea master salary , House keeping expenses, shop maintenance తప్పనిసరి. so వీటన్నింటికీ పరిష్కారం Heat beat india Beverages Pvt Ltd అనే ప్రముఖ కంపెనీ సరికొత్త టెక్నాలజీతో టీ వెండింగ్ మిషన్ నీ మార్కెట్లో కి ప్రవేశపెట్టింది . ఈ మిషన్ సహాయం తో అవసరం లేకుండా వేరే వ్యక్తులు అవసరం లేకుండా owners ఏ Tea business ను run చేసుకోవచ్చు. అధిక ఆదాయం సంపాదించుకోవచ్చు.
తయారు చేసే విధానం :-
ఈ Heart beat india company tea vending machine ద్వారా tea ready చేయడానికి Tea sugar , Tea powder, milk, coffee powder అవసరం లేదు.
ఈ మిషన్ పై వాటర్ క్యాన్ ని అమర్చి కంపెనీ వారు అందించే ప్రి mix పౌడర్ని మెషిన్ లో ఫిల్ చేసి మెషిన్ ఆన్ చేస్తే చాలు.machine నుండి kadak tea, kadak coffee, lemon tea , tamoto soup వంటి నాలుగు రకాలు Heart Beverages వస్తాయి.
ఈ Tea vending machine ధర రూ.25,000 / లు వుంది.
మెషీన్ ధర = 25,000 /-
Primix powder ధర = 5,000 /- లు
మొదటి పెట్టుబడి రూ.30,000 /- ల తో టీ వెండింగ్ బిజినెస్ స్టార్ట్ చేసి ఇ స్వయంగా నిర్వహించుకోవచ్చు. అన్ని రకాల Hot beverages daily sales పై 5% profit ఉంటుంది. ఈ Tea vending machine powder consumption తక్కువగా ఉంటుంది. ఈ మెషిన్ నుండి వచ్చే ప్రతి cup లో మార్పు ఉండదు. first cupనుండి last cup వరకు Tea, coffe, lemon tea, tamato soup ఏదైనా teste ఒకేలా ఉంటుంది మంచి quality తోBest test ఉంటుంది.
ఇంకా ఈ machine లో hot water కూడా వస్తాయి.అలాగే machine లో ముఖ్యమైన feature ఏమిటంటే daily wise ఎన్ని cups tea dispose అయ్యింది. వాటి వివరాలు ఏ రోజుకు ఆ రోజు చెక్ చేసుకోవచ్చు.
ఈ Tea vending machine ద్వారా మనకి 1 minute కి 4 cups tea out put వస్తుంది.
ఆదాయం – ఖర్చులు :-
ఒక kg premix ధర రూ. 350/- లు వుంది.
1 kg premix తో 100 ml quantity గల 75 cups tea తయారవుతుంది. అంటే ఒక 100 ml cup tea తయారీకి premix, paper cup cost కలిపి,రూ.5 /- లు ఖర్చవుతుంది.మీరు రూ.10/- లకు sale చేసుకుంటే ,ఒక్కో కప్ టీ పై రూ. 5 /ల లాభం ఉంటుంది.
రోజుకు మీరు సుమారు 300 cup tea sale చేయగలిగితే రోజుకు మీకు రూ. 15,000/-లు,నెలకు రూ .45,000/- లు ఆదాయం ఉంటుంది .
టీ sale s పేరిగితే ఆదాయం కూడా పెరుగుతుంది .
ఈ machine mobile stores ,cyber caves, giraffe’s and dtv shops, medical shops , bakeries, supermarket,kirana grosary shops, beauty parlers,hair saloons, chicken and muttun or fish selling shops or fruits and vegetables వంటి వారికి అనుకూలంగా ఉంటాయి. వారి tea vending machine purchase చేసి tea sales ద్వారా అదనపు ఆదాయం సంపాదించుకోవచ్చు .
Tea, coffee and lemon tea 3 premix ధర 1 kg రూ.350/-లు ఉంది.
Tomoto soup premix ధర రూ.525/- లు ఉంది .ఒక cup tomato soup making cast రూ.7/- లు ఉండగా,silling price రూ.15/- ఉంది .
Profit margin రూ.8/- ఉంది.
Tea vending machine కి కావలసిన premix heart beat india beverages pvt limited వారి company వద్దనే లభిస్తుంది .
మీరు premix నూ order చేస్తే కంపెనీ fast delivery చేస్తుంది . ఫస్ట్ టైం India లో tea vending machine కి 5 ఇయర్స్ warranty ని heart beat india company మాత్రమే ఇస్తుంది. వేరే కంపెనీ వాళ్ళు 1ఇయర్ warranty మాత్రమె ఇస్తున్నారు . ఈ heart beat india company నుండి premix powder తీసుకుంటేనే 5 years warranty ఇస్తారు. వేరే కంపెనీ ల perimix వాడితే warranty వర్తించదు.
మెషీన్ ఏదైనా compalint వస్తే on-site service support ఇస్తుంది.

338 total views, 2 views today