Description :- ఒక్కసారి మాత్రమే తక్కువ పెట్టుబడి తో ప్రారంభించగలిగిన ప్రతి రోజు మంచి ఆదాయం సంపాదించుకునే ever green business idea గురించి తెలుసుకుందాం. మనకు జ్వరం వచ్చిన, ఏదైనా అనారోగ్యం కలిగిన కొబ్బరి నీళ్లు తాగుతుంటాం. ఈ coconut water natural salon water గా ఉపయోగపడుతూ వుంటాం.Body ని cool చేయడమే కాకుండా రోగాల బారి నుండి కాపాడుతుంది.కిడ్నీలో రాళ్ళు రాకుండా చూస్తుంది. Bp ని control లో ఉంచుతుంది. body ని Hidrate చేస్తుంది.కొబ్బరి నీటిలో శరీరానికి మేలు చేస్తే proteins, vitamin c , fiber, magnesium, potasium, sodium, manganess వంటి చాలా ఉంటాయి.ఇన్ని ఉపయోగాలు ఉన్న కొబ్బరి నీళ్లు business నేడు సరికొత్త స్టైల్ లో చేస్తున్నారు మార్కెట్లోకి కొత్తగా కొబ్బరి నీళ్లు అమ్మడానికి mobile cart వచ్చాయి. వీటిని coconut water carts అంటారు ఇవాళటి టాపిక్ కోకోనట్ వాటర్ carts బిజినెస్. మనం రోడ్డుపైన కొబ్బరిబోండం అమ్మే వాళ్లని చూస్తుంటాం. ఒక చోట shop లాగా పెట్టి అమ్ముతుంటారు. కానీ ఈ కోకోనట్ వాటర్ కార్ట్ ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకు వెళ్లి బిజినెస్ చేయవచ్చు. ఈ కార్ట్ లో ఉన్న మెటీరియల్ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అండ్ స్టీల్ తో తయారు చేస్తుంటారు. Rust అనేది ఈ కార్ట్ కి పట్టదు లోపల మరియు బయట చాలా శుభ్రంగా ఉంటుంది. కోకోనట్ ని స్టోర్ చేసుకోవడానికి లోపల స్టోరేజ్ బాక్స్ లాగా ఉంటుంది. ఒక కార్ట్ లో సుమారు 100 కొబ్బరి బొండాల నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే వాడి పారేసిన కొబ్బరిబొండాలు బయటపడకుండా ఈ కార్ట్ లో నే వేసుకోవచ్చు. చూడడానికి ఈ కార్ట్ లోనే నీట్ అట్రాక్టివ్ అండ్ కంపాక్ట్ గా ఉంటుంది .ఇప్పుడు కోకోనట్ వాటర్ కార్ట్ బిజినెస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ బిజినెస్ కోసం కోకోనట్ వాటర్ కార్ట్ నీ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్ట్ లు తయారు చేసే కంపెనీలు మార్కెట్లో చాలా ఉన్నాయి. వీటిని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. అలాగే ఈ బిజినెస్ కి కావాల్సిన కొబ్బరి బోండాలను local లో suply చేసే వారి వద్ద నుండి కొనుగోలు చేసుకోవాలి. ఇంకా మనం కోకోనట్ వాటర్ ని కస్టమర్‌కి సర్వ్ చేయడానికిpaper glass,1 lt. plastic bottles అవసరం అవుతాయి. కొబ్బరి బోండాలు కట్ చేయడానికి ఎటువంటి కత్తిని వాడవలసిన అవసరం లేదు. ఈ కార్ట్ ని coconut piercerఅనే tool ఉంటుంది. దానిద్వారా కోకోనట్ కి హోల్ పెట్టి ఈజీగా బయటకి తీయవచ్చు. అలాగే ఈ కోకోనట్ వాటర్ కార్ట్ కి కూలింగ్ చాంబర్ ఉంటుంది.ఆ chamber లో ice cubs ను ఉంచుకోవాలి. కొబ్బరి బొండం లో ఉన్న వాటర్ ని కూలింగ్ చాంబర్ లో వేయాలి.ఛాంబర్ కు ఉన్న Tap ద్వారా పేపర్ గ్లాసు లో సర్వ్ చేయవచ్చు.coconut water full cool తో ఇస్తే ఎలాంటి కస్టమర్ అయినా ఫుల్ satisfy అవుతారు. ఇంకా ఈ కోకోనట్ వాటర్ కార్ట్ కు కట్టర్ కూడా ఉంటుంది. కట్ చేసి అందులోని లేత కొబ్బరిని కస్టమర్‌కి అందించవచ్చు. ఈ బిజినెస్ చేయడం చాలా ఈజీ మీకు ఎటువంటి అనుభవం అవసరం లేదు మీరు ఓన్ గా కోకోనట్ వాటర్ తీసి sale చేయవచ్చు. ఒక అబ్బాయిని అపాయింట్ చేసి కూడా ఈ బిజినెస్ చేయవచ్చు. మొదట ఒక కార్ట్ తో బిజినెస్ స్టార్ట్ చేసి డిమాండ్ పెరిగాక అన్ని ఏరియాల్లో ఈ కోకోనట్ వాటర్ కార్ట్ బిజినెస్ ను విస్తరించుకోవచ్చు. ఇది movable cart. ఈ coconut water cart indiamart. com మరియు tradeindia. com లలో అమ్మకానికి ఉన్నాయి.దీని ధర రూ.35,000 /- ల నుండి రూ.1,15,000 /- ల వరకు ఉంటుంది. కోకోనట్ స్టోరేజ్ బట్టి feature quality బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి.ఇది మ్యాన్యువల్ మిషన్ దీనికి కారణం అవసరం ఉండదు.
పెట్టుబడి– ఆదాయం –ఖర్చులు:-
ఈ బిజినెస్ లో తక్కువ లో ప్రారంభించాలనుకుంటే కార్ట్ మిషనరీ రా మెటీరియల్ అన్ని కలిపి సుమారు రూ.50,000 /- ల పెట్టుబడితో ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు.
మార్కెట్లో ప్రస్తుతం కోకోనట్ వాటర్ ని 200 ml గ్లాస్ లలో సర్వ్ చేస్తున్నారు. అలాగే ఈ కార్డు పైన బాటిళ్లలో కూడా సర్వ్ చేస్తున్నారు.
ఒక గ్లాస్ coconut water ను రూ.20/- లకు , 750ml coconut water bottle ను రూ.60 /- లకు సేల్ చేస్తున్నారు.
Empty plastic bottle ధర రూ.5 /- లు ఉంది.
Wholesale గా ఒక కోకోనట్ ను రూ.10/- ల నుండి రూ.15/- లకు purchase చేస్తున్నారు.
దాని నుండి సుమారు 400 ml వాటర్ వస్తుంది.
ఒక బొండం నుండి రెండు గ్లాసుల కూలింగ్ coconut వాటర్ ని అమ్మవచ్చు.
ఒక గ్లాస్ పై రూ.20 /- లు వస్తుంది. ఇందులో కొబ్బరి బొండం ఖర్చు, పేపర్ గ్లాస్ ఖర్చు ,ice cubs ఖర్చుకు రూ.7 /- లు తీసివేస్తే రూ. 13 /- లు ఒక్కో గ్లాస్ వాటర్ పై లాభం ఉంటుంది ఇలా రోజుకు 100 గ్లాసుల కోకోనట్ వాటర్ సేల్ చేసుకోగలిగితే రూ.1300 /- లు రోజుకు రూ.39,000 /- లు నెలకు సంపాదించుకోవచ్చు. Profit అనేది పూర్తిగా సేల్స్ అండ్ కోకోనట్ ప్రైస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కొబ్బరి బోండాలు ఒకప్పుడు సమ్మర్లో తాగే వారు ఇప్పుడు అన్ని సీజన్లో తీసుకుంటున్నారు.
Marketing :-
అన్ని రద్దీగా ఉండే ఏరియాలో ఈ కార్ట్ ను ఉంచవచ్చు.shoping malls, restaurants, వీక్లీ మార్కెట్స్, రైతు బజార్స్, పబ్లిక్ పార్క్స్,జాగింగ్ ట్రాక్ ,బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్ వంటి చోట్ల ఈ కార్ట్ ని ఉంచవచ్చు. ఏ area లోsales ఎక్కువగా ఉంటే అక్కడ కు ఈ కార్ట్ ను తరలించవచ్చు
314 total views, 2 views today