Description :- ఇక టాపిక్ లోకి వెళ్తే భూమిపై మనుషులు ఉన్నంతవరకు construction filed కి ఎప్పటికి demand తగ్గదు.అటువంటి constructions లో Houses and కమర్షియల్ బిల్డింగ్ కి అవసరం అయ్యే ప్రొడక్ట్స్ కి డిమాండ్ బాగా ఉంది.మీరు ఎప్పుడైనా సిమెంట్ టైల్స్ చూశారా.ఈ సిమెంట్ టైల్స్ లో Interlocking paver blocks, wal tiles, floring tiles వంటి రకాలు ఉన్నాయి. ఈ Interlocking blocks అంటే (parking tiles) అని కూడా పిలుస్తారు. ఈ టైల్స్ ముఖ్యంగా పెట్రోల్ బంక్, రోడ్డు కి ఇరువైపుల పార్కులో రహదారి ల, హోటల్స్, హాస్పిటల్,హౌస్ కాంపౌండ్ లోపల గాని బంగ్లాల ముందు వైపు తదితర ఇతర ప్రదేశాలలో ఉపయోగిస్తారు. 60 మెట్రిక్ టన్నుల బరువును మోసే శక్తి కలిగి ఉంటాయి. అందువల్ల cars,లారీలు ఇతర వాహనాలు తిరిగే ప్లేస్ లో వీటిని తప్పకుండా ఉపయోగిస్తారు.అలాగే cement waltiles, floring tiles వివిధ రంగుల్లో రకరకాల డిజైన్లలో ఉండి చూడడానికి అందంగా ఉండేలా తక్కువ ధరలో లభ్యమవుతాయి. సిమెంట్ టైల్స్ మేకింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసి మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు.
ఈ సిమెంట్ టైల్స్ తయారీ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఉంటుంది.
ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి pvc(or) Rubber moulds, vibro forming Table set కావాల్సి ఉంటుంది.
Pvc (or) Rubber moulds ధర 1 kg రూ.140/- ల నుండి ధరలు ప్రారంభం అవుతున్నాయి. ఈ moulds లలో paver block moulds, wall tiles moulds కూడా ఉంటాయి.
Vibro forming table set ధర రూ.75,000 /- ల నుండి ధరలు ప్రారంభమవుతున్నాయి. ఈ machines లలో capacity size సమయం బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.
ఈ moulds మరియు cement tiles making machines అన్ని HIMAT MACHINE TOOLS వద్ద మంచి దరలలో లభ్యమవుతాయి. వీరి వద్ద cement bricks making machine కూడా లభ్యమవుతున్నాయి.
తయారీ విధానం :-
ఈ paver glass నీ తయారుచేయడానికి moulds లలో 2 రకాలుగా 2 layer ల మిశ్రమాన్ని వేయాల్సి ఉంటుంది.
ముందుగా శుభ్రపరిచిన mould లలో మొదటి లేయర్ గా తెల్ల సున్నం , Grey cement,m sand ,రసాయనాలను నిర్దిష్టమైన నిష్పత్తిలో వాటర్ తో కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని moulds లో పోసి vibrading machine మొదట Table పైన వుంచాలి. ఆ తర్వాత moulds లలో రెండవ layer గా Greycement , m sand , baby metal రసాయనాలలో సరైన నిష్పత్తిలో వాటర్ కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని ఆ mould లో 2 వ layer గా వేసి 2 వ vibroding table మీద ఉంచాలి. ఇలా కొంచెం సమయం ఉంచిన తర్వాత టేబుల్ పైనుండి తీసి చదును ప్రదేశంలో ఉంచాలి. ఇలా 24 గంటల తర్వాత ఆ moulds నుండి tiles ని తీసి 2 రోజులు ఆరబెట్టాలి ఆ తర్వాత కస్టమర్ కి suply చేయాలి. ఈ తయారీ విధానం గురించి కంపెనీ వారు పూర్తి ట్రైనింగ్ ఇస్తారు.
ఆదాయం :-
Market లో interlocking paver blocks ఒక్కో piece సుమారు రూ.45 /- ల నుండి ధరలు start అవుతున్నాయి.
Cement floring tile మరియు wall tile ధర చదరపు అడుగు రూ. 25 /- ల నుండి ధరలు start అవుతున్నాయి. అన్ని ఖర్చులు పోను 30 %-35% profit margin ఉంటుంది.
Marketing :-
Housing builders ను cement shops, tiles shops, construction retailers అమ్మే వారి ద్వారా వీటిని sale చేసుకోవచ్చు.
358 total views, 2 views today