Description :-
మంచి లాభాలు ఉన్న అతి తక్కువ పెట్టుబడి తో ఉన్న బిజినెస్. మనం ఇంట్లో వంటలు పిండివంటలు ఎక్కువగా వాడుతాం.
Making process :-
ఉప్పు మడుగు నుండి ఈ Rag salt ని తీసుకువచ్చి నేరుగా 1 kg ,5 kg , 10 kg ప్యాకింగ్ చేసి ఈ గళ్ళ ఉప్పుని అమ్మడం.
ఇదే గళ్ళ ఉప్పు ను మెత్తగా గ్రైండ్ చేసి మిషనరీ ప్యాకింగ్ నుంచి foil ప్యాకింగ్ చేసి వాటిని హోల్‌సేల్‌గా అమ్మడం.
మెత్తని ఉప్పు రాళ్ల ఉప్పు ఈ రెండు బిజినెస్ లు తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఈ బిజినెస్ చేయొచ్చు.
100 గజాల నుండి 150 గజాల వరకు స్థలం ఉండాలి. ఈ మిషనరీ కొనాలి. Rag salt ని ఏదైతే ప్యాకింగ్ చేసుకుంటామో అదే 1 kg ల ప్యాకింగ్ చేసుకోవాలి.ఈ మిషనరీ ఇండియా మార్ట్. కం లో తీసుకోవచ్చు.
లేదంటే ఈ మిషనరీ లో గల ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఒకరోజు ఒక టన్ను వరకు మనం తయారు చేసుకోవచ్చు.
Benifits :-
సముద్రపు తీరాలు ఎక్కడ ఉంటాయో అక్కడ అడుగు ప్రాంతం ఉంటుంది. గళ్ళ ఉప్పు తీసుకొని వాటిని 1 kg,1 kg ప్యాకింగ్ చేసుకొని Shops, Restaurants ఈ సేల్ చేయొచ్చు.
ఈ వ్యాపారం కొనసాగించాలంటే బ్రాండింగ్ అనేది కచ్చితంగా చేసుకోవాలి. ఈ సాల్ట్ ప్యాకింగ్ నాలుగు కలర్ గా ప్యాకింగ్ చేయొచ్చు.
IODIZED SALT అనేది quality ఉంది. ఉప్పు మడుగు నుండి రెండు, మూడు టన్నులు కొంటాం.
ఇది కొనుగోలు చేసిన 10 వేల పైన ఖర్చవుతుంది.
1 కిలో ప్యాకెట్ 2,3 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. 10 రూపాయలకు అమ్మిన 7 రూపాయలు లాభం వస్తుంది.
ఒక టన్ను ఉప్పు ఒక రోజు అమ్మితే 4 వేల రూపాయల లాభం వస్తుంది.
ఒక నెలకు లక్ష 20 వేల రూపాయల లాభం వస్తుంది.
Marketing :-
మనం సూపర్ మార్కెట్స్, షాప్స్ అందుబాటులో ఉన్న ఏ షాప్ లో అయినా మనం ముందుగా మాట్లాడుకోవాలి. ఇంకా ఆన్లైన్ సైట్ లో చేసుకోవడం మనం ప్రొడక్ట్స్ క్వాలిటీ మెయింటెన్ చేయడం. ఇలా ఈ పద్ధతుల ద్వారా మన మార్కెటింగ్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ కి గవర్నమెంట్ పర్మిషన్ అవసరం.
ఈ బిజినెస్ కి fsssai food లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
202 total views, 2 views today