Descrption:-
ఇంటి వద్ద తక్కువ పెట్టుబడి తో మంచి ఆదాయం సంపాదించుకునే ఇంట్రెస్ట్ బిజినెస్ ఐడియా.
ఇక సీజన్లో పనసకాయ లేదా పనస పండు 1 . దీనిని ఇంగ్లీషులో జాక్ ఫ్రూట్ అని పిలుస్తారు.
అందరూ ఇష్టంగా తినే పండ్లలో ఇది ఒకటి కానీ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడమే కాకుండా జాక్ ఫ్రూట్ తో బిర్యానీ, కర్రీస్ అన్ని రకాలుగా రెసిపీస్ కూడా చేసుకోవచ్చు.
కానీ ప్రస్తుతం ఈ జాక్ ఫ్రూట్ కాసుల వర్షం కురిపిస్తూ ఎంతో మందికి ఉపాధి మార్గంగా మారింది.
అది ఎలా అంటే జాక్ ఫ్రూట్ తో చిప్స్ ని తయారు చేస్తూ మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా ఆదాయం సంపాదిస్తున్నారు.
మార్కెట్లో కూడా రోజురోజుకు మంచి డిమాండ్ పెరుగుతుంది.
సో మీరు జాక్ ఫ్రూట్ చిప్స్ తయారీ బిజినెస్ ని తక్కువ పెట్టుబడి తో ఇంటి వద్ద స్టార్ట్ చేసి స్వయం ఉపాధి పొందవచ్చు.
ఈ బిజినెస్ కి కావాల్సిన రా మెటీరియల్ అండ్ మిషనరీ వివరాల కోసం ముందుగా సీజన్లో దొరికే పనస కాయలు మంచిగా కొనుగోలు చేసుకోవాలి.
డీ ప్రేయర్ మిషన్ ,రిఫైన్డ్ ఆయిల్, నైట్రోజన్ గ్యాస్ సిలిండర్,ప్యాకింగ్ మెషిన్, ప్యాకింగ్ కవర్స్ ,స్పైసెస్, సాల్ట్ వీటన్నిటికి ఒక యాభై వేలు పెట్టుబడిగా ఉంటే సరిపోతుంది.
తయారు చేసే విధానం:-
పనస కాయ ను మంచిగా శుభ్రం చేసి పొట్టు తీసి గింజలు తీయాలి. సన్నటి slicesగా కట్ చేసుకోవాలి.
వీటికి బాగా కాగిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. బయటకు తీసి ఆరిన తర్వాత సాల్ట్ అండ్ స్పైసెస్ చల్లి వాటిని కలపాలి.
ఇలా తయారయిన చెప్పు ప్యాకింగ్ కవర్స్ లో వేసుకోవాలి.
నైట్రోజన్ గ్యాస్ ఫిల్ చేసి ప్యాక్ చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
చిప్స్ నీ 250గ్రామ్స్ 500 grams 1కేజీ గా ప్యాకింగ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేయాలి.
పెట్టుబడి -ఆదాయం- ఖర్చులు:-
ఒక కేజీ జాక్ ఫ్రూట్ చిప్స్ ని తయారు చేయడానికి సుమారు మీకు రూ.250/- లు ఖర్చు అవుతుంది.
మార్కెట్లో ఒక కేజీ చిప్స్ కాస్ట్ సుమారు రూ.450/-ల నుండి రూ.900/- ల వరకు ధర ఉంది.
మీరు ఒక కేజీ 450/- కు స్టార్టింగ్ లో ఒక రోజుకు 10 కేజీలు సేవ్ చేసుకున్న మీకు అన్ని ఖర్చులు పోను
450-250=200×10=2,000/-
ఒక రోజుకు 2,000/-
ఒక నెలకు 60,000/-లు సంపాదించుకోవచ్చు.
ఈ జాక్ ఫ్రూట్ ని రకరకాల ఫ్లవర్స్ లో కూడా తయారు చేస్తే మంచి డిమాండ్ ఉంటుంది.
వాతావరణాన్ని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో ఈ పనస పండు పక్వానికి వస్తాయి. కొన్నిచోట్ల మార్చి నుంచి జూన్ మధ్యలో మరికొన్ని చోట్ల ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్యలో ఇంకొన్ని చోట్ల జూన్ నుంచి ఆగస్టు లలో అవి కాస్తాయి.
పనస పండు రెగ్యులర్గా ఏదో ఒక రూపంలో తీసుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
రోగనిరోధక శక్తి పెరుగుదల,constipation, ulcers, diabetes,High blood pressures , skin problems నుండి రక్షణ పొందవచ్చు.
ఈ జాక్ ఫ్రూట్ చిప్స్ ని కిరాణా స్టోర్ ,సూపర్ మార్కెట్, కూల్ డ్రింక్ షాప్ లలో ఎక్కువగా సేల్ చేయవచ్చు.
ఈ జాక్ ఫ్రూట్ చిప్స్ మేకింగ్ బిజినెస్ కావాల్సిన deepfryer మిషిన్ ,నైట్రోజన్ ప్యాకింగ్ మిషన్ సిలిండర్ .
అమెజాన్ ఇండియా మార్ట్ డాట్ కం లో వంటి ఆన్లైన్ వెబ్ సైట్లలో లభ్యమవుతాయి.ఈ బిజినెస్ fssai food లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి
231 total views, 4 views today