Description :-
ప్రస్తుతం మన దేశంలో bikes & cars వాడకం చాలా ఎక్కువగా పెరుగుతుంది. ముఖ్యంగా మన దేశంలో రోజురోజుకు పెరుగుతూ వస్తున్న middle class familys మరియు youth వలన ఈ auto mobile కూడా పెరుగుతూ వస్తోంది. అందులోనూ మన దేశం ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంది.
ఈ vehiles పెరగడం వలన requred tools & materials కి కూడా డిమాండ్ బాగా పెరిగింది .అందులోనూ ముఖ్యంగా automobiles కి కావాల్సిన tyre కి మాత్రం market చాలా ఎక్కువగా ఉంది. కానీ మనం tyre damage అయిన ప్రతిసారీ కొత్త tyre తీసుకోవాలంటే ఖర్చుతో కూడిన విషయం ప్రస్తుతం tyres retreading కి కూడా డిమాండ్ బాగా పెరిగింది.
Treading tyres అనే process వలన పాత tyres మళ్ళీ serviceable and usable గా తయారు అవుతాయి.
ఈ treading tyres ని మనం light vehilces ఇంకా heavy vehilces కూడా safe use చేయవచ్చు.
ఇలా ప్రస్తుతం Tyre Retreading business చాలా famous గాను మరియు మంచి profitable business గాను మారింది.
ఇప్పుడు ఈ Tyre retreading business ని మొదలు పెట్టడానికి గల ముఖ్య కారణాలు తెలుసుకుందాం.
ఈ tyres retreading ఎక్కువగా tracks & buses కి ఉపయోగిస్తారు. ఈ tyre retreading ఉపయోగించడానికి ముఖ్య కారణం operational cost చాలా తగ్గుతుంది. ఎందుకంటే Tread apply చేసే cost మనం కొనే కొత్త tyre తో half కంటే తక్కువగా ఉంటుంది. ఇంకా రోజు రోజుకి మన అకాడమీ పెరగడం వలన vehicles కూడా ఎక్కువ వస్తాయి. అందువలన future లో ఈ Tyres retreading కి చాలా డిమాండ్ ఉంటుంది. అలాగే original tyres cost రోజు రోజుకి పెరగడం కూడా ఈ tyres retreading business పెరగడానికి కారణమని చెప్పొచ్చు.ఇంకా Treading &Demand ఉండడం వల్ల ఏ risk కూడా చాలా తక్కువ.
Investement :-
ఈ business కి 5 -10 lakhs rupees మొదలు పెట్టడానికి సరిపోతుంది.
Area Required :-
మన business కి area వచ్చేసి ఒక 3,000 – 4,000 sqft సరిపోతుంది.
ఈ tyre retreading business కి labour వచ్చేసి 3 – 4 సరిపోతారు.అందులో 2 skilled labour 1 unskilled labour.
Raw materials :-
1) precured trade rubber
2) vulcanising solution
3) cushion compond
4) Envelope
ఈ raw materials ని local wholesale markets or manufactures నుంచి తీసుకోవచ్చు.
Machinery :-
ఈ machinery చాలా రకాలుగా లభిస్తుంది.
1) work bench envelope 2) cutter 3) boiler 4) Air compressor 5) Tyre stand ganty 6) Tread bonder 7) Retreading machine 8) Grinder 9) Buffing machine.
Making process :-
మనకు నచ్చిన tyre ని ఎటువంటి dust ,mud లేకుండా clean చేయాలి. తర్వాత tyre ని neat గా inspect చేసి ఎక్కడ cuts , ply selection , beads condition ఇవన్నీ check చేయాలి.
ఆ tyre condition ని base చేసుకొని అది retreading కి పనికి వస్తుందో లేదో తెలుసుకోవాలి.
తరువాత tread building machine ని use చేసి tyre buff ని mount చేయాలి.
Cushion compound ని buffend thread area మీద apply chesi rollers సహాయంతో stickled చేయాలి.
ఆ tyre envelope తో build up చేసి bonder లో certain temperature వరకు వుండాలి.
అలా cushion compound complete గా thread తో bonding అవుతుంది.
అలా చివరగా వచ్చిన tyre ని storage చేసి sale చేయచ్చు.
Profits :-
మనకు ఈ బిజినెస్ లో ప్రాఫిట్ పూర్తిగా మన sales మీద ఆధారపడి ఉంటుంది. ఈ business లో profit margin 50% – 70% వరకు ఉంటుంది.
అంటే మనం ఒక ఐదు లక్షల బిజినెస్ చేస్తే అందులో మన production cost , Labour charges , material cost ఇతర miscelloneous charges అన్ని కలిపి ఒక 45% తీసివేస్తే
5,00,000 × 45 % = 2,25,000
మనకు అన్ని charges 2,25,000 ఉంటాయి.
ఇంకా profit వచ్చేసి
5,00,000 – 2,25,000 = 2,75,000
మనకు లాభం 2,75,000 వరకు ఉంటుంది.
Marketing :-
మనం local లోని transport companies తో మన tyres retreading services regular గా అందించే contract చేసుకోవాలి.
అలాగే Travel agency companies తో contract చేసుకోవాలి. ఇంకా మన tyre retreading business quality వుండేలా చూసుకోవాలి. అలాగే మన business branding చేసుకోవాలి.
మన business కి government permission తప్పని సరి తీసుకోవాలి. State polution control Board certificate తీసుకోవాలి.
ఇంకా మన business కి MSME UDYOG AADHAR scheme కింద registration చేసుకోవాలి.అలాగే Local Authority నుండి permission తీసుకోవాలి.
Subsidy :-
1) Technology and quality upgradation support for MSMEs.
2) Government subsidy for small business from NSIC . ఇలా మనకు subsidy scheme అందుబాటులో ఉన్నాయి.
202 total views, 2 views today