Description :-
ప్రస్తుతం రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులు వలన ఇంట్లోని ఆడవారు కూడా మగవారితో పాటు గా పని చేయడం జరుగుతుంది. అలా ప్రస్తుతం Tailer shop బాగా పెరిగాయి అలా ఈ Tailoring shoping కి ముఖ్యంగా కావాల్సింది. Sewing thread reels. కానీ వీటిని అమ్మే షాప్స్ మనకి తక్కువ.అలా ప్రస్తుతం sewing thread reels making business మంచి profitable business గా మారింది.
Investment :-
ఈ బిజినెస్ కి 50 వేల నుంచి 2 లక్షల వరకు మొదలుపెట్టవచ్చు ఇంట్లో చేసుకోవడానికి వీలుగా ఉన్న బిజినెస్ అలాగే లేబర్ ఒకరు లేదా ఇద్దరు చాలు.
Raw materials :-
Yarn 1 kg = 260 రూ. – 280 రూ. ల వరకు ఉంటుంది.
Paper tubes = 60 – 70 ₹ వరకు ఉంటాయి.500 ల tub లు 1 kg కి వస్తాయి.
Packing lables 1 box = 4 ₹
Packing box ,
100 reels = 10 రూ.
Machinery :-
1) Hank to care winding machine
2) Reel winding machine ఇందులో మనకు manual type వచ్చేసి :
1) 3 Head manual type 35,000 /-
2) 6 Head manual type 60,000 /- ఇంకా మనకు
Automatic type వచ్చేసి :
1)3 Head automatic type 65,000 /-
2) 6 Head automatic type 1,20,000 /-
Making process :-
మనకు కావాల్సిన yarn ని Hank to cone & reel winding machine ద్వారా sewing thread reel ని తయారు చేయాలి.
Profits :-
మనం 1 kg yarn = 250 reels
రోజుకి 8 గంటలలో 50 box reels తయారు చేయవచ్చు.
ఇలా 1 box = 100 reels వస్తాయి.
Production cost ,
1 box కి 120 రూ. – 130 రూ. వుంటుంది. ఇందులో profit 20% – 40% వుంటుంది.
Marketing :-
మన దగ్గర్లో ఉన్న tailor shops తో మాట్లాడుకోవడం ఇంకాsewing thread reel ని sale చేసే shops లతో contract చేసుకోవడం.ఇలా కావాలంటే online sites లో sale చేయవచ్చు
198 total views, 2 views today