Description :- కేవలం 500 /- ల పెట్టుబడితో food procing పరిశ్రమ ప్రారంభించి నెలకు 50,000 ల రూపాయలు ఎలా సంపాదించుకోవచ్చు మనం తెలుసుకుందాం.
ప్రతిరోజు మీరు మీద పరిమాణంలో పండ్లను తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. అని పరిశోధనలకు తెలుపుతున్నాయి. మనదేశ ఆహార అలవాట్లను మరికొన్ని దేశాలతో పోలిస్తే పండ్లను తినడంలో చాలా తక్కువ ఏ సీజన్లో దొరికే పండ్లను ఆ సీజన్లో తినడం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మామిడి , పైనాపిల్ , ఆపిల్ , జామ , సపోటా, పనస వంటి వాటిని తీసుకుంటే శరీరానికి అవసరమైన పీసు పదార్థాలు విటమిన్స్, ఖనిజాలు వంటి పోషణ విలువలు అందుతాయి. నూనెలో వేయించిన స్నాక్స్ కి బదులుగా అన్ని వయసుల వారు ప్రతి రోజు పండ్లను అలవాటు చేసుకోవడం ఇప్పుడు ఇంటి వద్ద
ఇప్పుడే మొదలు పెడుతున్నారు.సీజన్లో దొరికే పండ్లను కొనుగోలు చేసి ప్రాసెసింగ్ చేసి చిన్నచిన్న కప్పులలో ప్యాకింగ్ చేసి ready to eat fruits cup గా మార్కెటింగ్ చేసుకుంటూ మంచి లాభర్జన చేయవచ్చు.
Ready to eat fruits in cups making process :-
ఈ ready to eat fruits in cups తయారీ పరిశ్రమ ప్రస్తుతం భవిష్యత్తులో ఇది మంచి స్వయం ఉపాధి అని చెప్పవచ్చు.
Ready to eat fruits in cups తయారీలో 2 రకాలు వున్నాయి.
మొదటి రకం :- నేరుగా తినడానికి అనుకూలంగా ఉన్న పండిన పండును మంచిగా శుభ్రం చేసి తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి ప్లాస్టిక్ కప్పులలో ప్యాకింగ్ చేసి మార్కెటింగ్ తరలించడం. ఇలా ప్యాక్ చేసిన ఫ్రూట్ సుమారు 5 రోజుల వరకు నిల్వ ఉంటాయి ఈ ప్లాస్టిక్ కప్పులు 100 గ్రాముల సైజు నుంచి ఉంటాయి. మార్కెట్లో ఎక్కువగా 100 గ్రాముల ప్లాస్టిక్ కప్పు లో ప్యాకింగ్ చేసి అమ్ముతారు.
రెండవ రకం :- నేరుగా తినడానికి అనుకూలంగా ఉన్న పండిన పండ్లను ముందుగా శుభ్రపరచాలి. తరువాత తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేయాలి తర్వాత కలిపి తయారు చేయాలి. బాగా చిక్కగా కాకుండా లిక్విడ్ రూపంగా తయారు చేయాలి. ఈ ద్రావణాన్ని 100 గ్రాములు ప్లాస్టిక్ కప్పులలో పోసి పండ్ల ముక్కలను ఆ కప్పు లో వేసి ప్యాకింగ్ చేయాలి. ఒకే రకమైన పండ్ల ముక్కలను గాని అన్ని రకాల పండ్ల ముక్కలను కలిపి మిక్స్ డ్ ఫ్రూట్స్ కప్ గా ప్యాక్ చేయవచ్చు. ప్యాకింగ్ చేసిన కప్పులను బాగా మరిగిన నీటిలో నిర్ణీత సమయం ఉంచాలి. తర్వాత ఆ కప్ లకు labels నీ అతికించి కాటన్ బాక్స్ లో ప్యాకింగ్ చేసి మార్కెటింగ్ తరలించాలి. ఈ విధంగా తయారు చేసిన ఫ్రూట్ కప్స్ సుమారు 12 నెలలు నిల్వ ఉంటాయి.
ముడి పదార్థాలు :-
చెక్కర – పండ్లు – ప్రిజర్వేటివ్స్ మొదలైనవి.
పెట్టుబడి – ఆదాయం – ఖర్చులు :-
100 గ్రాములు ఒక ప్లాస్టిక్ కప్పు ధర సుమారు 50 పైసలు నుండి 2 రూపాయల వరకు క్వాలిటీ బట్టి ధర ఉంది.
100 ప్లాస్టిక్ కప్పులకు ఖర్చు = 100×1 = Rs. 100 /-
6 కేజీల పండ్లు( కేజీ 50 /- ధరలో ) = 6×50 = 300 /-
( బనానా , బొప్పాయి, జామ వంటివి అంచనాగా)
చక్కెర , ప్యాకింగ్ లకు = 100 /-
మొత్తం ఖర్చు = 500 /-
ఒక్కో కప్పు కు అయ్యే ఖర్చు 5 /-
ప్రస్తుత మార్కెట్లో ఈ ready to eat fruit cups పండ్ల ను బట్టి 100 గ్రాముల కప్పులు రూ.30 /- నుండి రూ. 70 /- ల ధరలలో అమ్ముతున్నారు.
100 fruits cups లకు (margin రూ.20 /- ) = 100×20 /-
ఒక్కో రోజు ఆదాయం = Rs.2,000 /-
నెలకు ఆదాయం (25 రోజులు) = 25×2,000 = Rs.50,000 /- ల ఆదాయం ఏర్పడుతుంది.
192 total views, 2 views today