Description :-
ఒక మంచి బిజినెస్ టాపిక్ గురించి మనం తెలుసుకుందాం అసలు సీజన్‌తో సంబంధం లేకుండా ఆదాయం సంపాదించే వ్యాపారం ఏదైనా ఉందంటే అది food business అని చెప్తాం. ఈ రంగంలో లాభం 2 నుంచి 3 వంతుల లాభం వస్తుంది. అదే నండి Tamato sauce వ్యాపారం ఇంట్లోనే ఉంటూ రోజుకి 3,000 ల వరకు సంపాదించుకోవడానికి ఆస్కారం ఉండేది బిజినెస్ ఇది ఆడవాళ్లు కూడా ఖాళీ టైంలో చేసుకునే The best business అన్నమాట.
Business scope :-
ఈ Tamato sauce అనేది చిన్న చిన్న Food centres , Noodles bandlu , fast food centres చిన్న నుండి పెద్ద వరకు fivestar hotels దాకా use చేసే iteam ఇది. మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్న ఫుడ్ ఐటమ్ ప్రతి ఇంట్లో కూడా ఇది వాడతారు. కాబట్టి ఇది రెగ్యులర్ గా use చేసే ఐటమ్స్. కనుక దీనికి డిమాండ్ అనేది కచ్చితంగా ఎప్పుడూ ఉంటుంది.
ముఖ్యంగా మనకు కావాల్సింది. టమాటో పండ్లు తర్వాత మిషనరీ కావాలి.
నాలుగు లక్షల నుంచి 5 లక్షల వరకు ఏ మిషన్ కాస్ట్ ఉంటుంది. ఇంట్లోనే స్టార్ట్ చేయాలి అంటే మన పెట్టుబడి బట్టి మనం కొనుక్కోవాలి.
తయారు చేసే విధానం :-
మనకు మూడు రకాల మెషిన్స్ ఉంటాయి .అందులో ఒకటి మ్యాన్యువల్ ,మినీ ,ఆటోమేటిక్ మిషన్ లు ఉంటాయి.
ఆటోమేటిక్ మెషిన్ నుండి మనకు గంటకు 500 కేజీల నుండి మనకి సాస్ బయటకి వస్తుంది.
జాన్వర్ మెషిన్ నుండి 10 నుంచి 20 లీటర్ల వరకు బయటకి వస్తుంది.
Investement :-
మనం కేవలం 50 వేల పెట్టుబడితో ఈ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు.
Machinery=30,000/-
Packing botles=20,000/-(order)
Tamatos=2,000/-
Total=52,000/-
ప్రాఫిట్స్:-
1litre botle sale=40₹
Making cost=30₹
Profit=10₹
300botle per day=300×10=3,000/-
300×20=6,000/- లాభం వస్తుంది.
Marketing strategy :-
మనకు అందుబాటులో ఉన్న ప్లాస్టిక్ సామాన్లు అమ్మే వారు కానీ లేకపోతే నూడిల్స్ బండి నడిపే వారు కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపే వారు కానీ లేకపోతే చిన్నచిన్న రెస్టారెంట్లలో గాని ఈ sauce అవసరం అనేది ఉంటుంది.
198 total views, 2 views today