ఇక టాపిక్ లోకి వెళితే తప్పులు ముఖ్యంగా మన తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో మనం ప్రతిరోజు ఆహారంలో పప్పులు తీసుకుంటాం. వీటిలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ప్రతి వారం 3,4 సార్లు శనగపప్పు గాని , కందిపప్పు గాని ఇలా ఏదో ఒక రకమైన పప్పులు తరచుగా వాడుతాం.
కానీ రైతుల నుండి దళారులు, పెద్దపెద్ద మిల్లర్లు, కంపెనీలు ,డీలర్స్ ,డిస్ట్రిబ్యూటర్స్ రిటైలర్స్ ఇలా ఎంతమంది నుండి చేతులు మారి కష్టమర్ కి చేరేటప్పటికి ధరలు భారీగా ఉంటున్నాయి.
అటు రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు.ఇటు కస్టమర్ కి అందుబాటు ధరలు ఉండడం లేదు.
So పంటలు పండిస్తున్న రైతులు గాని ఎవరైతే తక్కువ పెట్టుబడి పెట్టి మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో గాని ఈ పప్పుధాన్యాల పొట్టుతీసి డైరెక్ట్ గా మార్కెట్ లో అమ్ముకుంటే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు.
ఈ బిజినెస్ గ్రామాలలో ప్రారంభించ గల మంచి సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ apporchurity కి చెప్పవచ్చు.
ఇది దాల్ మిల్ మెషిన్ శ్రీరామ్ అసోసియేట్స్ వాళ్లు డిజైన్ చేయడం జరిగింది ఈ మెషిన్ యొక్క సహాయంతో మనం ఇంట్లో ఉపయోగించే అన్ని రకాల పప్పులను అంటే ఉదాహరణకు కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు అన్ని రకాల పప్పులను ఈజీగా పొట్టు తీసేయవచ్చు.
ఈ మెషిన్ సేమ్ పిండి మాల్ లోని మెషిన్ మాదిరిగానే ఉంటుంది.
Requirements:-
500 స్క్వేర్ ఫీట్ స్పైస్ అవసరం ఉంటుంది. అలాగే ఈ మెషిన్ ఆపరేట్ చేయడానికి ఇద్దరు మనుషులు కావాల్సి ఉంటుంది. దీనికి సింగిల్ పేస్ కరెంట్ సరిపోతుంది.
Production capacity:-
ముందుగా నల్లగా పొట్టు ఉన్న పప్పుని మెషిన్ లో ప్రాసెస్ చేయడం ద్వారా మీకు కొంచెం పొట్ట పప్పు బయటకు వస్తుంది.
కొంచెం పొట్టు ఉన్న పప్పును ఇంకోసారి ఫైనల్గా మెషిన్లు వేసి ప్రాసెస్ చేయాలి.
1kg pelling=8-10₹
Daily200×10=2,000/-₹
Deatails:-
The cost of bigger models are below :
1 tonne per day -3Hp Dal mil+polisher +sheller- 139450 INR .
2 tonne per day 5 Hp Dal mill +polisher+ sheller-1,85,000 INR.
2 tonne per day-5Hp Dal mil+polisher +sheller+grader+dryer-3,20,000 INR.
3 tonne per day -7.5Hp Dal mil+polisher+sheller+grader+dryer-4,70,000 INR.
5 tonne per day 15Hp Dal mil +polisher+sheller+Grader+Dryer-6,25,000 INR.
303 total views, 4 views today