Descrption:-
మనలో చాలా మందికి బిర్యానీ అంటే ఎంత ఇష్టమో చెప్పాల్సిన అవసరం లేదు.ఇంకా మంచి స్పైసీ కర్రీస్ అదే విధంగా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఎంతో ఇష్టంగా తింటాం.దానికి కారణం మనం వాడే కుకింగ్ పేస్ట్.
ప్రస్తుతం చాలామందికి కుకింగ్ పేస్ట్ చేసుకునే టైం లేక అందరూ బయట కొనడం ఒక అలవాటుగా మారింది.
అలా ఈ కుకింగ్ పేస్ట్ లో బాగా ఫేమస్ అయ్యి ఎక్కువగా సేల్ జరుగుతుంది మాత్రం జింజర్ గార్లిక్ పేస్ట్.
ఇండియాలో ఈ పేస్టు యొక్క మార్కెట్ సైజ్ 70 కోట్లు పైమాటే అంతేకాదు వచ్చే సంవత్సరం లో ఈ మార్కెట్ సైజ్ 30% పెరుగుతుంది అని విశ్లేషకులు చెబుతున్నారు.
అందువలన ప్రస్తుతం ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ మ్యానుఫ్యాక్చరి మనకు మంచి లాభం తెచ్చే బిజినెస్ గా మారింది.
పెట్టుబడి:-
తక్కువ ఖర్చుతో కేవలం 2-3 లక్షల రూపాయలతో మనం ప్రారంభించవచ్చు.
ఇంకా మనకు ప్లేస్ ఉన్నా చాలు ఎందుకంటే ఇంటి వద్ద చేయడానికి వీలుగా ఉంటుంది.
ఒకరు లేదా ఇద్దరు లేబర్ కావాలి.
రా మెటీరియల్స్:-
Ginger, garlic, preservatives, packing materials చాలు.
మెషినరీ:-
Pulping, water jet washer, skin pelling machine, crusher, stainles steel tank, packaging machine, weighing scale ఇలా మనకు మిషనరీలు ఉంటాయి.ఇంకా మనకు కావాలంటే semi or manual మిషనరీ తీసుకోవచ్చు.
తయారు చేసే విధానం:-
ముందుగా జింజర్ ,గార్లిక్ నీ క్లీన్ గా వాష్ చేయాలి.
తర్వాత నీట్ గా స్కిన్ తీసేయాలి.
అలా వాటిని క్రషర్ మిషిన్ సహాయంతో బాగా క్రష్ చేయాలి.
ఆ తర్వాత ఆ క్రష్ ని pulper మిషన్ సహాయంతో బాగా పేస్టులా చేయాలి.
అలా వచ్చిన పేస్టు ని ట్యాంక్ లో ఉంచి కావాల్సిన preservatives తో కలపాలి.
చివరగా ఆ పేస్టుని ప్యాక్ చేయాలి.
అంతే జింజర్ గార్లిక్ పేస్ట్ తయారవుతుంది.
ప్రాఫిట్స్:-
ఒక రోజుకి 200 grams ప్యాకెట్ ఒక 300 తయారుచేసిన ఒక ప్యాకెట్=40/-₹
అలా రోజు కి40×30=12,000/-
నెల రోజులకి1,200×25=3,00,000/-
రా మెటీరియల్స్ ఇతర ఖర్చులు=1,40,000/- తీసేసిన3,00,000-1,40,000=1,60,000/-
ఇక లేబర్ ఇతరmiscellaneous ఖర్చులు ఒక 40,000/- తీసేసిన
1,60,000-40,000=1,20,000/- లాభం వరకు ఉంటుంది.
మార్కెటింగ్:-
మనం హోటల్స్ ,రెస్టారెంట్స్, క్యాంటీన్స్ తో మాట్లాడు కోవడం.
ముఖ్యంగా కర్రీ పాయింట్స్ ,సూపర్ మార్కెట్, grocery షాపు తో అగ్రిమెంట్ చేసుకోవడం.
ఇంకా ఆన్లైన్ సైట్స్ లో చేసుకోవడం.ఇక బ్రాండింగ్ చేసుకోవడం.మనం ప్రోడక్ట్ క్వాలిటీ మెయింటెన్ చేయడం. ఇలా ఈ పద్ధతుల ద్వారా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ కి గవర్నమెంట్ పర్మిషన్ అవసరం. ముందుగాMSME UDYOG ఆధార్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
fssai లైసెన్స్,స్టేట్ పొల్యూషన్ బోర్డ్ సర్టిఫికెట్ ట్రేడ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం.లోకల్ ఆధారిటీ పర్మిషన్ కూడా తీసుకోవడం.
సబ్సిడీ:-
Technology and quality upgradation support for MSME members.
Market development, assistance scheme for micro ,small and medium enterprices ఇలా మనకు సబ్సిడీ స్కీమ్ అందుబాటులో ఉంది.
206 total views, 2 views today