Description :-
మనం Super market , shops , Restaurants ముఖ్యంగా మనం door mats అనేవి తప్పనిసరిగా వాడతాం. ఈ వ్యాపారం మనం ఇంటి వద్ద ఉండే అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మంచి లాభార్జన చేయవచ్చు.
తక్కువ పెట్టుబడి తో Door mats and carpet తయారీ door mats and carpet making with low investement.
Investement :-
మనం 15,000 – 30,000 వరకు పెట్టుబడితో ప్రారంభించవచ్చు.
రా మెటీరియల్స్ , Cloth / textile scrup
Textile shops , textile factories నుంచి తీసుకోవచ్చు.
INDUSTRIAL STITCHING MACHINE COST = 15,000
ఎటువంటి లేబర్ లేకుండా మనం ఇంటివద్ద correct stitchingవస్తే చాలు.
తయారీ విధానం చాలా సులువు. cloth stitching perfect వస్తే చాలు.
Profits :-
మనం రోజుకి 20 door mats తయారు చేసిన 1 door mat = 80 Rs.
ఒక రోజుకి 80 × 20 = 1600 /-
ఒక నెలకి 1600 × 25 = 40,000 /-
ఒక నెల ఖర్చు10,000 తీసివేసిన
40,000 -1,000 =30,000 /-
లాభం= 30,000 /- దాకా వస్తుంది.
Marketing :-
Door to door వెళ్లి door mats and carpet అమ్మేవారి తో మాట్లాడు కోవడం ఇంకా మనం కొత్త కొత్త design లతో మన ప్రొడక్ట్స్ ని మార్కెటింగ్ చేయడం.
Super bazar & markets తో అగ్రిమెంట్ చేసుకోవడం ఆన్లైన్ సైట్ల నుఅందుబాటులో ఉంచడం.
మనమే డైరెక్ట్ సేల్ చేయడం ఇలా మార్కెటింగ్ చేసుకోవడం.
Government permission :-
మనం మన ప్రొడక్ట్స్ ని డైరెక్ట్ సేల్ చేసుకోవాలంటే మాత్రం Local Authority పర్మిషన్ తీసుకోవాలి.
Subsidy :-
MSME technology upgradation for small business scheme తో Register చేసుకోవచ్చు.
216 total views, 2 views today