Description:-
అందరికీ ఇండియా అంటే గుర్తుకు వచ్చేది స్పైసీ ఫుడ్స్.అలా మన దేశం chilli పౌడర్ వాడకంలో మొదటి వరుసలో ఉంది. అలాగే chilli పౌడర్ రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. అందులోనూ పెరుగుతున్న హోటల్స్, రెస్టారెంట్స్, households దీని వాడకం ఎక్కువగా ఉంటుంది. అందువలన మనకు సంవత్సరం పొడగున ఈ చిల్లీ పౌడర్ అంటే కారంపొడి కి డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం ఈ chilli పౌడర్ బిజినెస్ చాలా లాభదాయకంగా మారింది.
Investement:-
మనం ఏ బిజినెస్ అతి తక్కువ ఖర్చుతో కేవలం 2 lakhs తో మొదలుపెట్టవచ్చు. ఇంకా మనం ఈ బిజినెస్ ఇంటివద్ద ప్రారంభించవచ్చు. మనం Requirement ని బట్టి Labours ని పెట్టవచ్చు. 2 Workers ని పెట్టవచ్చు.
Raw materials:-
Dried red chillies , packing covers , Gloves, spatuala, plastic tubs.
Machinery:-
మనకి chilli grinding machine 35,000 ల నుంచి మొదలవుతుంది. మరియు packing machine 40,000 ల నుంచి మొదలవుతుంది.
తయారు చేసే విధానం:-
మంచి క్వాలిటీ ఉన్న Red chilli ని తీసుకొని వాటిని నీటితో కడగడం. తరువాత వాటిని బాగా ఎండబెట్టడం. అలా వాటిని ప్లేవర్ ల మనకు కావాలంటే కాశ్మీర్ చిల్లి ని కూడా Add చేయవచ్చు. అలా వచ్చిన dried chilli ని గ్రైండ్ చేయాలి. మనకు ఎక్కువ రోజులు నిల్వ కోసం కొద్దిగా salt ని Add చేయవచ్చు. అలాగే Powder చల్లబడిన తరువాత Packing చేయవచ్చు.
Profits:-
Profit margin 40-45 %
మనకి రోజుకి 200 packets
ఒక్కొకు 1 packet ( 200 grams) = 53 ₹
రోజుకి 200 × 53 = 10,600
నెల రోజులకి 10,600 × 25 = 2,65,000/-
ఇంకా మనకి మిర్చి ఖర్చు ఇతర ఖర్చులు 1,30,000 తీసేసిన 2,65,000 – 1,30,000 = 1,35,000/-
ఇంకా Labour cost 30,000 తీసేసిన1,35,000 – 30,000 = 1,05,000
లాభం = 1,05,000 /-
Marketing :-
ఈ business కి మనకు మార్కెటింగ్ చాలా అవసరం. అందుకు మనం చేయవలసింది. super market, ప్రొవిజనల్ స్టోర్స్ తో కాంట్రాక్టు చేసుకోవడం. అలాగే ఇంకా Restaurants , Hotels, canteens, తో మాట్లాడుకోవడం. ఇంకా pickles తయారు చేసుకునే వారితో agreement చేసుకోవడం . మనం Own branding చేసుకోవడం . ఇంకా Online Site లో సేల్స్ చేయడం.
Government permition:-
మనం ఈ business కి governement permition తీసుకోవాలి. MSME UDYOG AADHAR SKIM Registration చేసుకోవాలి. Fssai , GST Registration , Local AUTHORITY Permition ఇవన్నీ కూడా తీసుకోవాలి.
సబ్సీడీ:-
The credit guarante fund scheme for micro and small enter prices.
Technology and quality ungradation for MSME members.ఇలా మనకు సబ్సీడీ skim అందుబాటులో ఉన్నాయి.
221 total views, 2 views today