Description :- మంచి డిమాండ్ ఉన్న లాభదాయక manufacturing industry గురించి తెలుసుకుందాం.
మనం టాపిక్ లోకి వెళ్తే మన అవసరాలు మారుతున్న కొద్దీ update అవుతుంటాయి. కాంక్రీట్స్ ఖర్చు భరించలేనివారు టెంపరరీ seters లేదా ఆర్థిక పరిస్థితులు బాగా లేని వారు ఒకప్పుడు తాటాకుల ఇళ్ల కప్పులకు వేసుకునేవారు. తర్వాత సిమెంట్ రేకులను వినియోగించేవారు. ప్రస్తుతం technology develop కావడంతో iron or steel roofing sheets ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వీటికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది .ఇవల్లటి మన టాపిక్ Roofing sheet making industry .ఈ Roffing sheets నీ పోలల్లో ,ఇంటిపైన ,న్యూ construction sites వద్ద sheets పైన ఉపయోగిస్తారు. అలాగే ఈ Riffing sheets నీ bussiness shops ,industrys, powdly pumps, లలో కూడా వినియోగిస్తారు.
తయారీ విధానం :-
ఈ Roffing sheetsతయారు చేయడానికి Roffing sheet making machine కావాల్సి ఉంటుంది.
ముందుగా ఆ Roffing sheet machine కు కావాల్సిన sheet length నీ set చేసుకొని ఏదైనా metal rall ని ఒక edge ని Roffing sheet machine లోకి పంపిస్తే మనకు కావాల్సిన విధంగా sheet తయారయ్యి ఇంట్లో మనకు కావాల్సిన size లో cut అయి బయటకి వస్తుంది. ఇలా వచ్చిన Roffing sheets నీ మార్కెట్ కి పంపుకోవాలి. ఈ Roffing sheets industry లో మనకు అన్ని ఖర్చులు పోను సుమారు 30% profit margin ఉంటుంది.
Raw materials – machinery- freatures:-
ఈ industry కి main గా PPGL metal rolls కావాల్సి ఉంటుంది.
ఈ rolls రకరకాల రంగుల్లో ఉంటాయి. ఈ rools లో thickness బట్టి రకాలు ఉంటాయి.
ఉదాహరణకు 70gsm, 100gsm, 150gsm ఇలా ఉంటాయి.
Customer ని బట్టి budget నీ బట్టి మీకు rolls కొనుగోలు చేసుకోవాలి.Roffing sheet making machine కావాల్సి ఉంటుంది .ఈ మెషిన్ రూ.4,50,000/- ల నుండి ధరలు ప్రారంభం అవుతున్నాయి.
Production capacity బట్టి features బట్టి మెషిన్ ధరలు హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఈ machine 3 phase power supply తో పనిచేస్తుంది ఈ మెషిన్ ద్వారా 5 tones sheets తయారు చేయవచ్చు.
Machinery and raw materials indiamart .Comవంటి B2B website లలో లభ్యమౌతాయి.
మీరు machine seller వద్దకు నేరుగా వెళ్లి అన్ని వివరాలు తెలుసుకొని, మీ requirement బట్టి machine ను కొనుగోలు చేసుకోండి.
Marketing:-
ఈ Roffing sheets కి target customers వచ్చేసి construction company, ఇండోజీవ్ బిల్డర్, అలాగే ఐరన్ & హార్డువేర్ మెటీరియల్ సేల్ చేసేవారు ఈ sheets ని కొనుగోలు చేస్తారు. ఈ industry ని online లో promotoin చేసుకోవడం ద్వారా customers direct గా roffing sheets కొరకు మీ వద్దకు వస్తారు .అలా direct గా selling పై ఆదాయం ఎక్కువగా ఉంటుంది.
Government permission :-
GST registration చేసుకోవాలి.MSME Upyog Aadhar Scheme కింద registration చేసుకోవాలి. Local authoritys permission తీసుకోవాలి . Trade licence కూడా తీసుకోవాలి.
Subsidy schemes :-
1) ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా 90%లోను మరియు 15% నుండి 35% subsidy కూడా పొందవచ్చు.
2) Technology and quality upgradation support for MSME members .
3) credit linked capital subsidy scheme for technology upgradation (C.I-CSS)
1,393 total views, 2 views today