Description :-
ప్రస్తుతం పెరుగుతున్న పొట్టి ప్రపంచంలో మనం టైం వెంట పరిగెడుతూ పనిచేస్తున్నాం.ఇలా మనకు తెలియడానికి కూడా సరైన సమయం దొరకడం లేదు. అందువలన మనం ఏదైనా instant food తినడానికి మక్కువ చూపుతున్నాము. అలానే మనం soft & Hot drinks నీ కూడా ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈ డ్రింక్స్ మన ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పవచ్చు. మన ఆరోగ్యానికి మంచి foods మరియు drinks అంటే fruits అని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం మనం ఈ fruit juice తాగడం చాలా తక్కువ జరుగుతుంది. మనలో చాలా మంది Health problems వచ్చినప్పుడు లేదా నీరసంగా ఉన్నప్పుడు మాత్రమే fruit juice నీ తాగుతూ ఉంటాం. లేదంటే మామూలుగా అయితే flavered drinks , carbonated drinks తాగి health problems నీ కొనితెచ్చు కొంటున్నారు. గానీ ప్రస్తుతం ఆరోగ్య అవగాహన పెరగడం వల్ల చాలామంది fruit squash ని select చేసుకుంటున్నారు.
ఈ fruit squash ని వాటర్ & corbonated beverages కలిపి తాగవచ్చు. ఇంకా ఈ squash నీ alcohalic వెబ్ డైనర్ తో కలిపి cocktails కూడా తయారు చేయవచ్చు.
ఈ squash వలన మన బాడీ కావలసిన Nutrients natural గా అందుతాయి. అందులోనూ పెరుగుతున్న motan society వలన easy to prepare drink అయినా ఈ fruit squash కి demand రోజు రోజుకి పెరుగుతుంది. అందులోనూ ఈ fruit sqush business చాలా ఫేమస్ గాను మరియు మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ గా మారింది.
ఈ business ని మొదలు పెట్టడానికి ముఖ్య కారణాలు తెలుసుకుందాం.
ఈ fruit squash ని welcome drinks , flavoured soda మరియు cock tails తయారీలో ఉపయోగిస్తారు. అలానే వీటి nutrional value వలన చాలామంది soft drinks కాకుండా fruit squash ని తీసుకుంటున్నారు. ఇలాగే ఈ fruit squash ని అన్ని రకాల age గ్రూప్ వాళ్ళు రావడానికి వీలుగా ఉంటుంది.
ఈ fruit juice sale ఎక్కువ సమ్మర్లో చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ fruit squash తాగడం చాలా ఈజీ కేవలం మన నీటిలో కలిపి తీసుకోవచ్చు. అందువలన వీటికి డిమాండ్ బాగా ఎక్కువగా ఉంది. అలాగే ఈ fruit squash కి forein లో బాగా డిమాండ్ ఉంది. అందువలన exports కూడా బాగా చేసి లాభం పొందవచ్చు.
Investement :-
Manual machines తో మొదలు పెట్టాలి అనుకుంటే 5 లక్షల రూపాయలు సరిపోతుంది.
Automatic machinery తో మొదలు పెట్టాలి అనుకుంటే 20 నుంచి 30 లక్షల రూపాయలు సరిపోతుంది.
Area requied :-
ఈ squash business కి area వచ్చేసి ఒక 1500 sqft సరిపోతుంది.
మన business కి labour వచ్చేసి 5 -7 మంది workers సరిపోతారు. 4 unskilled workers 3 skilled workers
Raw materials :-
1) fruits 2) sugar 3) citrus acid 4) food grade colors 5) preservatives 6) water 7) salt 8) packaging materials
Machinery :-
మన investment నీ base చేసుకొని automated machines తీసుకోవచ్చు.
1) water sprayer machine
2) pulping machine
3) Rosing machine
4) juice extractor
5) stainless steel tanks
6) Boiler machine
7) stirrers
8) fruit halving machine
9) peeling & cutting knives
10) Bottle filling machine
11) Bottle cap sealing machine
12) weighing balance machine
Making :-
ముందుగా మనకు కావాల్సిన fruits నీ హాట్ వాటర్ లో తగిన సమయం వరకు బాయిల్ చేయాలి. తర్వాత ఆ ఫ్రూట్స్ ని బయటకు తీసి cool చేసి గ్రైండ్ చేయాలి. ఆ grinding తర్వాత వచ్చిన fruits ని బాయిల్ చేసి thick pulp గా తయారు చేయాలి. తర్వాత తగినంత షుగర్ మరియు citrus acid ని కలిపి boil చేయాలి. చివరగా వచ్చిన squash నీ cool చేసి బాటిల్లో ప్యాక్ చేసి sale చేయొచ్చు.
Profits :-
1 fruit squash(500 ml) = 350 వేస్తే
రోజుకి 100 fruit squash ని sale చేస్తే
100 × 350 = 35,000 /-
నెల రోజులకి 35,000 × 25 = 8,75,000 /-
అలాగే material cost , labour cost ఇతర miscelloneous charges 5,00,000 తీసివేస్తే
8,75,000 – 5,00,000 =3,75,000 /-
మనకు లాభం 3,75,000 /- వరకు వుంటుంది.
Marketing :-
హోటల్స్ , రెస్టారెంట్స్ , క్లబ్స్ , జ్యూస్ బార్స్ కి ఫ్రూట్ squash ను supply చేసేలా అగ్రిమెంట్ చేసుకోవాలి.
సూపర్ మార్కెట్స్ , డిపార్ట్మెంటల్ స్టోర్స్ , ప్రొవిజినల్ స్టోర్స్ తో కాంట్రాక్ట్ చేసుకోవడం.
టీవీ చానల్స్ లో న్యూస్ పేపర్లలో అడ్వర్టైజ్ చేయాలి.ఈవెంట్ ఆర్గనైజర్ , ఫుడ్ క్యాటరింగ్ వారితో మన ప్రోడక్ట్ సప్లై చేసేలా మాట్లాడుకోవడం.
ఈ fruit squash business కి గవర్నమెంట్ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలి. ముందుగాMSME UDYOG AADHAR కింద మన బిజినెస్ ని రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. అలాగే Local authority ఇంకా local muncipality నుంచి పర్మిషన్ తీసుకోవాలి. మన బిజినెస్ కి స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్టిఫికెట్ తీసుకోవాలి.అలానే మన బిజినెస్ కి fssai aet కింద registration చేసుకోవాలి.మన బిజినెస్ కి GST Registration చేసుకోవాలి.
Subsidy :-
1) credit linked capital subsidy scheme for technology upgradation.
2) Technology and quality upgradation support for MSMEs.
Market development assistance scheme for micro , small & medium enterprises ఇలా మనకు subsidy scheme అందుబాటులో ఉంటుంది.
235 total views, 2 views today