Description :-
మీరు Retail రంగంలో ఏదైనా business start చేయాలనుకుంటే లేదా Retail Shop ప్రారంభించాలనుకునే వారికి అలాగే Retail Business చేస్తున్న వారికి JB’ s అనే ఒక కంపెనీ మంచి Business Opportuinity ప్రారంభిస్తుంది.
మీరు రూ. 10,000 /- ల పెట్టుబడి నుండి ఎంత బడ్జెట్లో అయినా ఈ business చేసుకోవచ్చు.
Dry fruits & spices : –
Dry fruits అంటే జీడిపప్పు , బాదం , పిస్తా ఇంకా మొదలైనవి మనకు తెలిసిందే. అలాగే లవంగాలు యాలకులు వంటి spices గురించి మనకు తెలిసిందే. ప్రతి ఇంట్లో నిత్యం వీటి వినియోగం తప్పనిసరిగా ఉంటుంది. అలాగే వీటిని కూడా మార్కెట్లో ఎప్పటికప్పుడే పెరుగుతుంది.
ఈ Dry fruits & spices తో Retail bisiness చేయలనుకునేవారికి JB’ s Dry fruits & spices అనే కంపెనీ Dry fruits ని and spices ని wholesale లో మార్కెట్లో అందరి కన్నా Best గా అమ్మితే మంచి రేట్ వస్తుంది.
JB’ s Dry fruits & spices అనే కంపెనీ Ekadanta exports అనే ప్రముఖ స్థానం సంస్థ యొక్క యూనిట్ ఇది.
Ekadanta exports అనే సంస్థ అనేది విదేశాల నుండి దిగుమతి మరియు ఎగుమతి చేసే సంస్థ. ఈ సంస్థ శ్రీలంక , ఇరాన్ , ఆఫ్ఘనిస్తాన్ మరియు కాలిఫోర్నియా వంటి దేశాల నుండి Dry fruits & spices ఇండియాకు దిగుమతి చేస్తున్నది.
ఈ Dry fruits & spices ను JB’ s Dry fruits & spices పేరుతో ఇండియన్ మార్కెట్ తో సప్లయ్ చేస్తారు. So అందువల్ల ఈ Dry fruits Best quality తో అందరి కన్నా తక్కువ ధరల్లో మీకు సప్లయ్ చేస్తుంది. కొత్తగా Dry fruits & spices Business చేయాలనుకునే వారు రిటైల్ షాపు పెట్టాలనుకునే వారు already రిటైల్ షాప్ నిర్వహిస్తున్న వారు ఇంటి వద్ద నుండి బిజినెస్ చేసే మహిళలు మరియు ఇతర వ్యాపారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
JB’s dry fruits & spices కంపెనీ వద్ద కాజు, పిస్తా, బాదం, కిస్మిస్, Black kismis , walnut, Dry kiwi, Hazelnut , Brazil nut , dried strawberry , Amla , Baby Lemon , peach , Apricots , Baby Orange , plain pista , kimia dates , loose dates , cherries , Turpis dates , AL- Nazer dates మొదలైన dry fruits వుంటాయి.
యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు , జాపత్రి ,జాజికాయ , అనాసపువ్వు మొదలైన spices.
Chia seeds , sabja seeds , pumpkin steeds , sunflower seeds , Avisa , Water melon seeds మొదలైన seed వీరి వద్ద wholesale ధరల్లో లభ్యమవుతాయి.
Spices అన్నీ కేరళలో అమ్మే wholesale ధరలకే మీకు సప్లై చేస్తారు. ఈ ఐటమ్స్ అన్నీ మార్కెట్ ధర పై 12 – 15 % తగ్గింపు ధరలో మీకు కంపెనీ సప్లై చేస్తారు. ఈ dry fruits & spices JB’s dry fruits app లో ఎప్పుడు చూసుకోవచ్చు .
గమనిక :-
ఈ యాప్ ద్వారా మీకు కావలసిన ఐటమ్స్ ను ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు చేసే ఈ కంపెనీ వారు VRL ,MSS వంటి ట్రాన్స్ పోర్టు ద్వారా స్టాప్ ని మీ ఏరియా కు పార్సెల్ చేస్తారు.
288 total views, 2 views today