Description :- ఈ రోజుల్లో మనకి ప్రతి పదార్థం Ready eat అనే విధంగా దొరుకుతున్నాయి. అలాంటి వాటిలో bakery iteams ఒకటి. మనం bakery కి వెళ్లి ఏదైనా కొన్నామంటే cakes , Buns , breads ఇలా చాలా వెరైటీస్ of bakery foods ఇలా ఏది కొన్న సరే ఆ iteam ఒక మంద పాటి covers లో పెట్టి ఇస్తారు కదా.మనం ఈ bakery covers making business గురించి తెలుసుకుందాం.
Investement :-
ఈ bakery bag covers లని చేతులతో తయారు చేయొచ్చు. తయారు చేయడానికి ఒక 5 వేల రూపాయలు పెట్టుబడి పెట్టవచ్చు.
మనకి పొడక్షన్ ఎక్కువ కావాలంటే semi automatical , fully automatic machinery మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. మనకు ఆర్డర్ ని బట్టి మిషనరీ కొనుగోలు చేసుకోవచ్చు. మిషనరీ తో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనం మిషనరీ కి తయారు చేసే బ్యాగ్ పై ఏదైనా బ్రాండ్ ప్రింట్ చేయడానికి ప్రింటింగ్ మెషిన్ మరియు ప్లేస్ మెంట్ ఇలా వీటన్నిటిని కలిపి 10 నుంచి 15 లక్షల ఇన్వెస్ట్మెంట్ గా కావాలి.
Semi automatic machinery మనకి నిమిషానికి 80 bags వరకి తయారుచేస్తుంది. autometic machinery మనకి నిమిషానికి 200 నుంచి 250 bags వరకు తయారు చేస్తుంది.
Raw materials :-
మనకు 44 – 100 Gsm వుండే క్రాఫ్ట్ లేదా white paper roll ప్రధాన ముడి పదార్థం. Craft paper , gum , printing ginth కింద వైపు వెడల్పు ఉండే బ్యాగ్ సాధారణ బ్యాగ్ లను తయారు చేస్తారు. ప్రధానంగా ఇవి నాలుగు సైజులో లభిస్తాయి.అవి మినీ , small , Large , medium వంటి సైజులలో అతి చిన్న సైజ్ 6×4×10 cm ల దగ్గరి నుంచి అతి పెద్ద సైజు 18×5×30 cm ల సైజులో కింద భాగం వెడల్పుగా ఉండే బ్యాగులు.
6×9 cm ల సైజు నుంచి 18×33 వ size వరకు సాధారణ బ్యాగులు ఆటోమేటిక్ యంత్రంతో తయారు చేయాలి. ఈ బ్యాగ్ ల పై 1,2 or 4 రంగుల్లో కూడా printing చేయవచ్చు. ఇదే యంత్రంతో మెడికల్ షాప్ లో వినియోగదారులకు ఇచ్చే బ్యాగులను కూడా తయారు చేయవచ్చు.
Making process :- manual గా అయితే customer అవసరాల మేరకు వివిధ సైజులలో క్రాఫ్ట్ పేపర్ ని కట్ చేసి ఒక వైపు guming చేయాలి.వాటిని క్యారి చేయడానికి paper handles or threads ని add చేయాలి.
మెషినరీ తో పై తయారయితే paper roll ని మిషన్ కి ఎక్కించి అవసరమైన సైజులో సెట్ చేసుకుని అవసరమైన బేకరీ బ్యాగుల ని తయారు చేసుకోవచ్చు.
మెడికల్ షాప్ , సూపర్ మార్కెట్లలో మార్కెట్ అయ్యే బ్యాగ్ లను కూడా తయారు చేయడం ద్వారా మనము అదనపు అమ్మకాలు సాధించి అధిక ఆదాయం పొందవచ్చు.
Profit :-
మనకు profit margin వచ్చేసి 40% – 50% వరకు వుంటుంది.
Marketing :-
మనం bakery shops , supermarket , cloth shops , medical shops , provizanal shops , restaurants , cantiens లతో మాట్లాడుకోవడం ఇంకా మంచి quality promot చేయడం ఇంకా Government permission కూడా తీసుకోవాలి. మనం ఇంటి వద్ద తక్కువ పెట్టుబడి తో చేయాలనుకుంటే గవర్నమెంట్ పర్మిషన్ అవసరం లేదు. కానీ మనం ఒక పరిశ్రమగా స్టార్ట్ చేసుకుంటే మాత్రం పర్మిషన్ తప్పనిసరి.
290 total views, 2 views today