మనం తెలుసుకునే బిజినెస్ పేపర్ shedder బిజినెస్. ఈ పేపర్ shedder బిజినెస్ అంటే వేస్ట్ గా ఉన్న న్యూస్ పేపర్లు అన్ని
collect చేసుకొని వాటిని మిషిన్ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాము.
ఈ విధముగా కట్ చేసిన న్యూస్ పేపర్ ముక్కల్ని EXPERT COMPANY కి సేల్స్ చేస్తాము.
అసలు ఎందుకు EXPERT COMPANY వాళ్లకి SELL చేస్తాము వాటిని ఏం చేస్తారు ఎవరు ఆ EXPERT COMPANY వాళ్ళు అని మీకు డౌట్ రావచ్చు. ఏదైనా వస్తువు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అది డ్యామేజ్ కాకుండా ఈ చిన్న చిన్న ముక్కలువేసి ఆ వస్తువుని దీనిలో పెడతారు. దీనివల్ల ట్రాన్స్పోర్ట్ ఎటువంటి మూమెంట్స్ వచ్చినా సరే ఐటం గాని డ్యామేజ్ కాకుండా ఉంటుంది. దీనిని ఎక్కువ ఎవరు వాడుతారు అంటే ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్ చేసేవారు. వీళ్లు పండ్లని ఒక ఏరియా నుండి మరొక ఏరియా కి పండ్లని ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఈ చిన్న చిన్న ముక్కలు అందులో వేసి పండ్లని ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ పండ్ల వ్యాపారం కాకుండా గాజులు మరియు పింగాణీ వస్తువులు కూడ ప్యాకింగ్ చేయడానికి వాడతారు.ఈ బిజినెస్ లో కస్టమర్స్ తో కాకుండా EXPERT COMPANY లు మ్యానుఫ్యాక్చర్ కంపెనీ లు పండ్లు ఎక్స్పోర్ట్ చేసే వాళ్లతో ఎక్కువగా డీల్స్ జరుగుతాయి.దీనిలో ఇప్పుడు ఆదాయం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
1 kg scrap న్యూస్ పేపర్ =10rs to 15rs
1 kg shedder paper selling price=20rs to 25rs
ఈ పేపర్ కట్ చేసే మెషిన్ మనకి 70 వేల రూపాయలు ఉంటుంది. గంటకు 35 కేజీల న్యూస్ పేపర్ ని కట్ చేస్తుంది. అయితే మనం రోజుకి 8 గంటలు పని చేస్తే 280 కేజీలు output వస్తుంది.
Profit for 1 kg=10
Machine capacity 35kg/
hr ×8=280 kgs
Income per day280×10=2800/-
Labour+current+rent = 800
Profit=2000/-day
ఈ బిజినెస్ లో ఎవరిని కాంట్రాక్టు చేయాలంటే పండ్లని ఎక్స్పోర్ట్ చేసే వాళ్లతో కాంట్రాక్ట్ అవ్వాలి
339 total views, 4 views today